Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విజయాన్ని గౌరవించే వ్యక్తినే ఎంచుకోండి: సమంత

10:03 PM, 25 జూన్, 2026
విజయాన్ని గౌరవించే వ్యక్తినే ఎంచుకోండి: సమంత

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. జూన్ 19న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా విదేశాల్లో కూడా 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లకు చేరువలో ఉంది. సినిమా విజయాన్ని పురస్కరించుకుని జూన్ 25న హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సమంత జీవిత భాగస్వామి ఎంపికపై మహిళలకు కీలకమైన సలహాలు ఇచ్చారు. కెరీర్ మన చేతుల్లో ఉండొచ్చని, కానీ రిలేషన్‌షిప్స్ చాలా సార్లు సంక్లిష్టంగా మారుతాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు తమ విజయాన్ని చూసి ఈర్ష్యపడని, గర్వంగా చెప్పుకునే మరియు ఆనందంగా సెలబ్రేట్ చేసే వ్యక్తినే జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలని సూచించారు. సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫేక్ న్యూస్‌పై విజయ్ దేవరకొండ టీమ్ హెచ్చరిక

ఫేక్ న్యూస్‌పై విజయ్ దేవరకొండ టీమ్ హెచ్చరిక

‘రావు బహదూర్’పై మహేశ్ బాబు ప్రత్యేక స్పందన..

‘రావు బహదూర్’పై మహేశ్ బాబు ప్రత్యేక స్పందన..

ఒక్క ఫోటోతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న నవీన్

ఒక్క ఫోటోతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న నవీన్

ఓటీటీ సెన్సేషన్ ‘మిర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపై!

ఓటీటీ సెన్సేషన్ ‘మిర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపై!

ఆరోగ్య సమస్యలపై స్పందించిన విష్ణు విశాల్..

ఆరోగ్య సమస్యలపై స్పందించిన విష్ణు విశాల్..

కొత్త కథ.. కొత్త జంట.. ‘ఇడుపు కాయితం’

కొత్త కథ.. కొత్త జంట.. ‘ఇడుపు కాయితం’

ట్యాగ్లు
సమంతమా ఇంటి బంగారంసమంత సలహానందిని రెడ్డిటాలీవుడ్రిలేషన్‌షిప్ సలహాలుతెలుగు సినిమాబాక్సాఫీస్ విజయంసంతోష్ నారాయణన్హైదరాబాద్ కార్యక్రమం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళల టీ20 ప్రపంచకప్ 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం..
క్రీడలు

మహిళల టీ20 ప్రపంచకప్ 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం..

విజయాన్ని గౌరవించే వ్యక్తినే ఎంచుకోండి: సమంత
సినిమాలు

విజయాన్ని గౌరవించే వ్యక్తినే ఎంచుకోండి: సమంత

వరదల నివారణకు హైడ్రా కొత్త అడుగు
జనరల్

వరదల నివారణకు హైడ్రా కొత్త అడుగు

ఫేక్ న్యూస్‌పై విజయ్ దేవరకొండ టీమ్ హెచ్చరిక
సినిమాలు

ఫేక్ న్యూస్‌పై విజయ్ దేవరకొండ టీమ్ హెచ్చరిక

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు శ్రీకారం..
జనరల్

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు శ్రీకారం..

EPFOలో కీలక మార్పులు..
జనరల్

EPFOలో కీలక మార్పులు..

ఉద్యోగుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వ కొత్త అడుగు
జనరల్

ఉద్యోగుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వ కొత్త అడుగు

ఏం సాధించావని సువర్ణ అధ్యాయం రేవంత్ రెడ్డి?: హరీశ్ రావు
జనరల్

ఏం సాధించావని సువర్ణ అధ్యాయం రేవంత్ రెడ్డి?: హరీశ్ రావు

గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
జనరల్

గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన

ఎక్కడైనా రేషన్.. కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

ఎక్కడైనా రేషన్.. కేంద్రం కీలక నిర్ణయం

పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కీలక ప్రకటన
జనరల్

పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కీలక ప్రకటన

‘రావు బహదూర్’పై మహేశ్ బాబు ప్రత్యేక స్పందన..
సినిమాలు

‘రావు బహదూర్’పై మహేశ్ బాబు ప్రత్యేక స్పందన..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!