23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సంగీత్, అనస్వర మూవీపై బిగ్ అప్‌డేట్!

Writer: Shivani K 11:23 PM, 22 ఆగస్టు, 2026
సంగీత్, అనస్వర మూవీపై బిగ్ అప్‌డేట్!

యువ నటుడు సంగీత్ శోభన్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్‌ వచ్చింది. సినిమా టైటిల్ గ్లింప్స్‌ను ఆగస్టు 24న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. “రేపు కాదు.. ఎల్లుండి వస్తున్నారు” అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై నెలకొన్న అంచనాలకు తాజా ప్రకటన మరింత ఊపునిచ్చింది.

ఈ చిత్రానికి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ధీ మొగిలినేని, వల్లభనేని గిరిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత్ శోభన్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆగస్టు 24న విడుదల కానున్న గ్లింప్స్ ద్వారా సినిమా టైటిల్, కథా నేపథ్యంపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్

యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

ట్యాగ్లు
సంగీత్ శోభన్అనస్వర రాజన్సంగీత్ x అనస్వరటైటిల్ గ్లింప్స్సూర్య ప్రతాప్ధీ మొగిలినేనివల్లభనేని గిరిబాబుతెలుగు సినిమాటాలీవుడ్మూవీ అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎం రేవంత్‌తో లండన్ యూనివర్సిటీ కీలక చర్చలు!
జనరల్

సీఎం రేవంత్‌తో లండన్ యూనివర్సిటీ కీలక చర్చలు!

డార్క్ స్టోర్లలో అసలేం జరుగుతోంది?
బిజినెస్

డార్క్ స్టోర్లలో అసలేం జరుగుతోంది?

సంగీత్, అనస్వర మూవీపై బిగ్ అప్‌డేట్!
సినిమాలు

సంగీత్, అనస్వర మూవీపై బిగ్ అప్‌డేట్!

కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్
జనరల్

కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డంకి కాదు: కిషన్ రెడ్డి
రాజకీయాలు

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డంకి కాదు: కిషన్ రెడ్డి

యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్
సినిమాలు

యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్

లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి. ఆనంద్ అభినందనలు
జనరల్

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి. ఆనంద్ అభినందనలు

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలు

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?
సినిమాలు

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?

ఓటీటీలో ‘బందర్’
ఓటీటీ

ఓటీటీలో ‘బందర్’

‘వ్వన్’లో అసలేం జరుగుతోంది?
గాసిప్స్

‘వ్వన్’లో అసలేం జరుగుతోంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!