3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శబరిమలలో ‘అతిమనోహరం’ షూటింగ్‌కు బ్రేక్!

Writer: Shivani K 02:18 PM, 18 ఆగస్టు, 2026
శబరిమలలో ‘అతిమనోహరం’ షూటింగ్‌కు బ్రేక్!

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్న ‘అతిమనోహరం’ చిత్రానికి అనూహ్యమైన అడ్డంకి ఎదురైంది. తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీరా జాస్మిన్ కథానాయికగా నటిస్తుండగా, లాలూ అలెక్స్, మనోజ్ కె. జయన్, జగదీష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను శబరిమలలో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్రణాళిక రూపొందించారు. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు నాడపంతల్ వరకు కొన్ని షరతులతో అనుమతులు ఇచ్చినప్పటికీ, అటవీ శాఖ నుంచి తుది అనుమతి లభించకపోవడంతో శబరిమల సన్నిధానంలో జరగాల్సిన షూటింగ్ షెడ్యూల్ రద్దయింది.

ఈ పరిణామంపై కేరళ మంత్రి మురళీధరన్ స్పందిస్తూ.. శబరిమల ప్రాంగణంలో స్వామి అయ్యప్పకు సంబంధించిన భక్తి చిత్రాలు లేదా మతపరమైన ప్రాధాన్యత ఉన్న సినిమాల షూటింగ్‌లకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. సాధారణ కమర్షియల్ సినిమాల చిత్రీకరణకు అనుమతించబోమని పేర్కొన్నారు. దేవస్వం బోర్డు నుంచి అనుమతి ఉన్నప్పటికీ అటవీ శాఖ క్లియరెన్స్, మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో మోహన్‌లాల్ సినిమా షూటింగ్ నిలిచిపోవడం ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

ట్యాగ్లు
మోహన్‌లాల్అతిమనోహరంశబరిమలమలయాళ సినిమామీరా జాస్మిన్తరుణ్ మూర్తికేరళ సినిమాసినిమా షూటింగ్శబరిమల షూటింగ్మలయాళ చిత్ర పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు
జనరల్

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు
జనరల్

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?
క్రీడలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...
జనరల్

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్
రాజకీయాలు

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి
సినిమాలు

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?
జనరల్

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...
క్రీడలు

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
జనరల్

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..
సినిమాలు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!