25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నన్ను హీరోగా వద్దన్నారు.. అయినా నా డైరెక్టర్ వినలేదు: అర్జున్ దాస్

Writer: Harika S 02:14 PM, 25 ఆగస్టు, 2026
నన్ను హీరోగా వద్దన్నారు.. అయినా నా డైరెక్టర్ వినలేదు: అర్జున్ దాస్

దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు అర్జున్ దాస్ తన తాజా చిత్రం ‘ఒన్స్ మోర్’ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. దర్శకుడు విఘ్నేశ్ శ్రీకాంత్ తనపై ఉంచిన నమ్మకాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనను హీరోగా తప్పిస్తే సినిమాను నిర్మించేందుకు పలు నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చినా దర్శకుడు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలిపారు.

చాలా కాలం క్రితమే విఘ్నేశ్ శ్రీకాంత్ ఈ కథను తనకు వినిపించారని అర్జున్ దాస్ చెప్పారు. పలు నిర్మాణ సంస్థలు హీరోను మార్చాలని సూచించినప్పటికీ, తాను అర్జున్ దాస్‌తోనే ఈ సినిమా చేస్తానని దర్శకుడు స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. చివరకు నిర్మాత యువరాజ్ గణేశన్ దర్శకుడి ఆలోచనపై నమ్మకంతో ముందుకు రావడంతో సినిమా ప్రారంభమైందన్నారు. అర్జున్ దాస్, అదితి శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఒన్స్ మోర్’ ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మోడల్ సోనా ఓలికల్ కీలక పాత్రలో కనిపించనుండగా, ‘హృదయం’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాతో తమిళంలో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్ ఇవేనా?

వంద మంది నూతన నటీనటులతో రాబోతున్న 'కొత్త సినిమా'...

ట్యాగ్లు
అర్జున్ దాస్ఒన్స్ మోర్విఘ్నేశ్ శ్రీకాంత్అదితి శంకర్హేషమ్ అబ్దుల్ వహాబ్తమిళ సినిమాయువరాజ్ గణేశన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌
జనరల్

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి
సినిమాలు

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!
సినిమాలు

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!
సినిమాలు

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌
సినిమాలు

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రత్యేక వనమహోత్సవం

సుస్మితాతో మిస్ యూనివర్స్ వేదికపై ఊర్వశి ఎమోషనల్!
జనరల్

సుస్మితాతో మిస్ యూనివర్స్ వేదికపై ఊర్వశి ఎమోషనల్!

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్ ఇవేనా?
సినిమాలు

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్ ఇవేనా?

రాహుల్ రామకృష్ణ పొలిటికల్ పోస్ట్ వైరల్..
జనరల్

రాహుల్ రామకృష్ణ పొలిటికల్ పోస్ట్ వైరల్..

నన్ను హీరోగా వద్దన్నారు.. అయినా నా డైరెక్టర్ వినలేదు: అర్జున్ దాస్
సినిమాలు

నన్ను హీరోగా వద్దన్నారు.. అయినా నా డైరెక్టర్ వినలేదు: అర్జున్ దాస్

వంద మంది నూతన నటీనటులతో రాబోతున్న 'కొత్త సినిమా'...
సినిమాలు

వంద మంది నూతన నటీనటులతో రాబోతున్న 'కొత్త సినిమా'...

జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెండ్
జనరల్

జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!