
న్యూస్

మన శంకరవరప్రసాద్‌గారు సినిమా టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 12 నుంచి 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వ ఉత్తర్వులు వెల్లడించాయి.
అలాగే, జనవరి 11 న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య స్పెషల్ షో నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. స్పెషల్ షో టికెట్ ధరను రూ.500 గా నిర్ణయించగా, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించారు.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!