
న్యూస్

తన ఫోటోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘటనపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే — విచారణలో తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల అమ్మాయి ఈ పని చేసిందని తెలిసి అనుపమ షాక్‌కు గురైనట్లు తెలిపారు.
ఆ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ అకౌంట్లు సృష్టించి, మార్ఫ్డ్ ఫోటోలు మరియు అసభ్యకర కంటెంట్‌తో అనుపమ ఇమేజ్ను దెబ్బతీసిందని చెప్పారు.
సదరు అమ్మాయిపై లీగల్ చర్యలకు సిద్ధమైనట్లు అనుపమ వెల్లడించారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!