26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక..

Writer: Chandrika 11:22 AM, 26 నవంబర్, 2026
తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక..

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి చెన్నైకి చెందిన అగర్వాల్ భక్తుడు అపూర్వమైన కానుకను సమర్పించనున్నారు. ఏకంగా 121 కిలోల బంగారంతో 40 రకాల ఆభరణాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ ఆభరణాల్లో కిరీటం, భుజకీర్తులు, శంఖు, చక్రాలు, నాగాభరణం, వడ్డాణం, కటి, వరద హస్తాలు, పీతాంబరం, హారాలు, అందెలు, పద్మపీఠం తదితరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఆభరణాలను తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) అందజేయనున్నారు.

ఒకే భక్తుడు ఇన్ని రకాల బంగారు ఆభరణాలను తయారు చేయించి స్వామివారికి సమర్పించడం ఇదే తొలిసారని సమాచారం. శుక్రవారం స్వామివారి అభిషేకం అనంతరం ఈ నూతన ఆభరణాలతో శ్రీవారిని అలంకరించనున్నారు. భక్తుడు సమర్పించనున్న ఈ అపూర్వమైన బంగారు కానుక తిరుమల భక్తుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలకు భారీ విరాళం ఇచ్చిన వర్ధమాన్ జైన్ ఎవరు?

తిరుమలకు భారీ విరాళం ఇచ్చిన వర్ధమాన్ జైన్ ఎవరు?

తిరుమలలో భక్తుల వసతి సముదాయాలపై అధికారుల నిఘా

తిరుమలలో భక్తుల వసతి సముదాయాలపై అధికారుల నిఘా

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి

గ్లోబల్ సమ్మిట్ కోసం కీరవాణి స్పెషల్ సాంగ్స్

గ్లోబల్ సమ్మిట్ కోసం కీరవాణి స్పెషల్ సాంగ్స్

కార్తిగై దీపం వివాదంపై సీఎం విజయ్‌ను నివేదిక కోరిన గవర్నర్

కార్తిగై దీపం వివాదంపై సీఎం విజయ్‌ను నివేదిక కోరిన గవర్నర్

శ్రీకాళహస్తి ఆలయ హుండీల్లో భారీగా కానుకలు

శ్రీకాళహస్తి ఆలయ హుండీల్లో భారీగా కానుకలు

ట్యాగ్లు
తిరుమలశ్రీవేంకటేశ్వర స్వామి121 కిలోల బంగారంబంగారు ఆభరణాలుచెన్నై భక్తుడుటీటీడీచంద్రబాబు నాయుడుతిరుపతి వార్తలుతిరుమల ఆలయంఆధ్యాత్మిక వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌పై ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఫన్నీ రియాక్షన్
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌పై ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఫన్నీ రియాక్షన్

మహిళా రిజర్వేషన్లపై విపక్షాల తీరును తప్పుబట్టిన మోదీ..
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్లపై విపక్షాల తీరును తప్పుబట్టిన మోదీ..

తిరుమలకు భారీ విరాళం ఇచ్చిన వర్ధమాన్ జైన్ ఎవరు?
జనరల్

తిరుమలకు భారీ విరాళం ఇచ్చిన వర్ధమాన్ జైన్ ఎవరు?

రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు...
రాజకీయాలు

రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు...

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక..
జనరల్

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక..

ఫవాద్ ఖాన్ ఓటీటీ సిరీస్‌కు భారత్‌లో చిక్కులు
ఓటీటీ

ఫవాద్ ఖాన్ ఓటీటీ సిరీస్‌కు భారత్‌లో చిక్కులు

భోగి ప్రమోషన్లకు దూరంగా ఉండటంపై స్పందించిన అనుపమ
సినిమాలు

భోగి ప్రమోషన్లకు దూరంగా ఉండటంపై స్పందించిన అనుపమ

భారీగా తగ్గి మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు
బిజినెస్

భారీగా తగ్గి మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు

మంథనిలో ప్రోటోకాల్ వివాదం..
రాజకీయాలు

మంథనిలో ప్రోటోకాల్ వివాదం..

భారత వస్తువులపై అదనపు సుంకాలకు అమెరికా ప్రతిపాదన
బిజినెస్

భారత వస్తువులపై అదనపు సుంకాలకు అమెరికా ప్రతిపాదన

అమెరికా టారిఫ్ల భయాలతో కుప్పకూలిన ప్రపంచ మార్కెట్లు
బిజినెస్

అమెరికా టారిఫ్ల భయాలతో కుప్పకూలిన ప్రపంచ మార్కెట్లు

వృశకర్మ రన్‌టైమ్‌పై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య
సినిమాలు

వృశకర్మ రన్‌టైమ్‌పై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!