23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భర్త మరణంతో స్త్రీ అలంకరణలకు దూరం కావాలా.. అనసూయ ప్రశ్నలు వైరల్!

Writer: Harika S 01:59 PM, 23 ఆగస్టు, 2026
భర్త మరణంతో స్త్రీ అలంకరణలకు దూరం కావాలా.. అనసూయ ప్రశ్నలు వైరల్!

పాపులర్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. తాజాగా భారతీయ సంప్రదాయాలు, మహిళల అలంకరణకు సంబంధించిన అంశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియోలో తన తల్లి జీవితంలో వచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తండ్రి మరణానికి ముందు తన తల్లి నుదుట బొట్టు, కళ్లకు కాటుక, తలలో పూలతో ఎంతో నిండుగా కనిపించేవారని అనసూయ గుర్తుచేశారు. అయితే మూడేళ్ల క్రితం తండ్రి మరణించిన తర్వాత ఆమె ఈ అలంకరణలకు దూరమవ్వడం తనను బాధించిందని చెప్పారు. ఆడపిల్లలకు చిన్నప్పటి నుంచే అమ్మ, అమ్మమ్మలు గాజులు, గోరింటాకు, కాటుక వంటి అలంకరణలను అలవాటు చేస్తారని, అలాంటప్పుడు భర్త మరణించిన తర్వాత వాటిని ఎందుకు తీసేయాలని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో కొందరు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు ఆమెను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్

యశ్‌తో దిల్ రాజు సినిమా.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!

రవితేజ సినీ కెరీర్‌లోనే అద్భుతమైన ఘనత.. ‘ఇరుముడి’తో సరికొత్త రికార్డు!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అదిరిపోయే రెస్పాన్స్..

ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే ట్రాక్!

ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే ట్రాక్!

రాబోయే రెండు నెలల్లో ప్రేమకథల జోరు!

రాబోయే రెండు నెలల్లో ప్రేమకథల జోరు!

ట్యాగ్లు
అనసూయ భరద్వాజ్అనసూయ వ్యాఖ్యలుభారతీయ సంప్రదాయాలుమహిళల ఆచారాలుసోషల్ మీడియా చర్చటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు
సినిమాలు

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
జనరల్

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్
సినిమాలు

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్

బిగ్ బాస్ రూమర్స్‌పై సీరత్ కపూర్ షాకింగ్ క్లారిటీ
షోస్

యాపిల్ ఫ్యాన్స్‌కు షాక్.. కెమెరా ఎయిర్‌పాడ్స్ వాయిదా!
టెక్నాలజీ

యాపిల్ ఫ్యాన్స్‌కు షాక్.. కెమెరా ఎయిర్‌పాడ్స్ వాయిదా!

ఫుడ్ బ్రాండ్లలో కలకలం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంచలన చర్యలు!
బిజినెస్

ఫుడ్ బ్రాండ్లలో కలకలం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంచలన చర్యలు!

మటన్ వంటలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి: వైద్యులు
ఆరోగ్యం

మటన్ వంటలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి: వైద్యులు

యశ్‌తో దిల్ రాజు సినిమా.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!
సినిమాలు

యశ్‌తో దిల్ రాజు సినిమా.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!

భర్త మరణంతో స్త్రీ అలంకరణలకు దూరం కావాలా.. అనసూయ ప్రశ్నలు వైరల్!
సినిమాలు

భర్త మరణంతో స్త్రీ అలంకరణలకు దూరం కావాలా.. అనసూయ ప్రశ్నలు వైరల్!

‘విశ్వంభర’ రిలీజ్‌పై మళ్లీ నిరాశ.. మెగా ఫ్యాన్స్‌కు క్లారిటీ ఎప్పుడో?
గాసిప్స్

‘విశ్వంభర’ రిలీజ్‌పై మళ్లీ నిరాశ.. మెగా ఫ్యాన్స్‌కు క్లారిటీ ఎప్పుడో?

రవితేజ సినీ కెరీర్‌లోనే అద్భుతమైన ఘనత.. ‘ఇరుముడి’తో సరికొత్త రికార్డు!
సినిమాలు

రవితేజ సినీ కెరీర్‌లోనే అద్భుతమైన ఘనత.. ‘ఇరుముడి’తో సరికొత్త రికార్డు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!