
క్రీడలు

ఒక పురాతన సంప్రదాయ వంటకం అయిన బార్లీ పాయసం మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తారు. అప్పట్లో నీరసం, అలసట ఉన్నప్పుడు శక్తిని పెంచేందుకు ఈ పాయసాన్ని ఎక్కువగా తీసుకునేవారు.
బార్లీని 4 గంటలు నానబెట్టి కుక్కర్‌లో మెత్తగా ఉడికించాలి. పాలను వేరుగా మరిగించి అందులో ఉడికించిన బార్లీని కలపాలి. తర్వాత బెల్లం పాకం వేసి బాగా మరిగించి యాలకుల పొడి కలపాలి. చివరగా నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసి రుచిని పెంచుతారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!