
ఓటీటీ

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మరోసారి ఒకే వేదికపై కనిపించే అవకాశాలపై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ‘పెద్ది’ సినిమాతో పాటు ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ గ్లింప్స్‌ను థియేటర్లలో చూపించే ప్లాన్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ గ్లింప్స్ ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో విడుదలకు సిద్ధమవుతున్న ‘పెద్ది’ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు అప్డేట్స్ కలిస్తే థియేటర్లలో ఫ్యాన్స్ హంగామా మరింత పెరగడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!