6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డిసెంబర్ బరిలో నాగచైతన్య భారీ ఎంట్రీ?

Writer: Pooja 08:35 AM, 6 ఆగస్టు, 2026
డిసెంబర్ బరిలో నాగచైతన్య భారీ ఎంట్రీ?

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌ ‘వృషకర్మ’ విడుదలకు సిద్ధమవుతోంది. గత ఏడాది కాలంగా ఈ సినిమాపైనే దృష్టి పెట్టిన నాగచైతన్య. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల వ్యాపారం కూడా విజయవంతంగా పూర్తైనట్లు సమాచారం. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. నాగచైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా ‘వృషకర్మ’ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సినిమా విడుదల తర్వాతే తన తదుపరి ప్రాజెక్టుల షూటింగ్‌లో పాల్గొనాలని నాగచైతన్య నిర్ణయించుకున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దర్శకుడి నుంచి నిర్మాతగా మారుతున్న బుచ్చిబాబు?

దర్శకుడి నుంచి నిర్మాతగా మారుతున్న బుచ్చిబాబు?

ధనుష్ కి జోడీగా కరీనా ?

ధనుష్ కి జోడీగా కరీనా ?

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?

పుదుచ్చేరిలో ‘RAPO23’ కొత్త షెడ్యూల్ ప్రారంభం

పుదుచ్చేరిలో ‘RAPO23’ కొత్త షెడ్యూల్ ప్రారంభం

నాగ్ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్

నాగ్ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్

మహేష్ పుట్టినరోజు సర్‌ప్రైజ్ అదేనా?

మహేష్ పుట్టినరోజు సర్‌ప్రైజ్ అదేనా?

ట్యాగ్లు
నాగచైతన్యవృషకర్మతెలుగు సినిమామీనాక్షి చౌదరిటాలీవుడ్ అప్డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ మంత్రి పై నారా లోకేష్‌కు మహిళ ఫిర్యాదు
రాజకీయాలు

ఏపీ మంత్రి పై నారా లోకేష్‌కు మహిళ ఫిర్యాదు

థియేటర్ల తర్వాత సీక్రెట్‌గా ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాలు!
ఓటీటీ

థియేటర్ల తర్వాత సీక్రెట్‌గా ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాలు!

కర్నూలు ప్రమాదంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
జనరల్

కర్నూలు ప్రమాదంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

గాజా అంశంపై ఇజ్రాయెల్ కఠిన నిర్ణయం ఇదే!
జనరల్

గాజా అంశంపై ఇజ్రాయెల్ కఠిన నిర్ణయం ఇదే!

సాయికృష్ణ కేసు విచారణలో సిట్ కీలక చర్యలు
జనరల్

సాయికృష్ణ కేసు విచారణలో సిట్ కీలక చర్యలు

ఒక్క క్షణం ఆలస్యం అయితే.. ట్రంప్ ఎస్కేప్! అసలు ఏం జరిగింది అంటే?
జనరల్

ఒక్క క్షణం ఆలస్యం అయితే.. ట్రంప్ ఎస్కేప్! అసలు ఏం జరిగింది అంటే?

తెలంగాణలో యాప్ ఆధారిత రవాణాకు కొత్త అగ్రిగేటర్ పాలసీ
జనరల్

తెలంగాణలో యాప్ ఆధారిత రవాణాకు కొత్త అగ్రిగేటర్ పాలసీ

రామాయణ పార్ట్ 1 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
సినిమాలు

రామాయణ పార్ట్ 1 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

ఈ అలవాట్లు మార్చితే జీర్ణ సమస్యలు దూరం: నిపుణుల సలహాలు
ఆరోగ్యం

ఈ అలవాట్లు మార్చితే జీర్ణ సమస్యలు దూరం: నిపుణుల సలహాలు

దర్శకుడి నుంచి నిర్మాతగా మారుతున్న బుచ్చిబాబు?
గాసిప్స్

దర్శకుడి నుంచి నిర్మాతగా మారుతున్న బుచ్చిబాబు?

టెండన్ గాయాలు నివారించాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి : డాక్టర్లు సూచనలు
ఆరోగ్యం

టెండన్ గాయాలు నివారించాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి : డాక్టర్లు సూచనలు

అఖిల్ తర్వాత ఎవరు కంబ్యాక్ ఇవ్వనున్నారు?
సినిమాలు

అఖిల్ తర్వాత ఎవరు కంబ్యాక్ ఇవ్వనున్నారు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!