29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యెల్లమ్మలో ఆ స్టార్ హీరోయిన్.. నిజమేనా?

Writer: Harika S 01:00 PM, 29 ఆగస్టు, 2026
యెల్లమ్మలో ఆ స్టార్ హీరోయిన్.. నిజమేనా?

8 వసంతాలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనంథిక సనిల్‌కుమార్.. ప్రస్తుతం యెల్లమ్మ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల నిర్వహించిన టెస్ట్ షూట్‌లో అనంథిక లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ మేకర్స్‌ను ఆకట్టుకున్నట్లు సమాచారం.

అయితే అనంథిక కాస్టింగ్‌పై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పూర్తిగా కన్విన్స్ కాలేదని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఎంపిక ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. తుది నిర్ణయంలో దేవిశ్రీ ప్రసాద్ అభిప్రాయం కీలకంగా మారే అవకాశం ఉందని టాక్. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యశ్ ‘టాక్సిక్’కు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్? కీలక డీల్‌పై టాక్

యశ్ ‘టాక్సిక్’కు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్? కీలక డీల్‌పై టాక్

రష్మికకు దిగ్గజ గాయని పాత్ర ఖరారు?

రష్మికకు దిగ్గజ గాయని పాత్ర ఖరారు?

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?

దసరా బరిలో రణబాలి రిలీజ్ డేట్ ఫిక్స్..

దసరా బరిలో రణబాలి రిలీజ్ డేట్ ఫిక్స్..

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్.. అసలు ట్విస్ట్ ఇదేనా?

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్.. అసలు ట్విస్ట్ ఇదేనా?

ట్యాగ్లు
అనంథిక సనిల్‌కుమార్యెల్లమ్మదేవిశ్రీ ప్రసాద్8 వసంతాలుటాలీవుడ్సినిమా గాసిప్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బేబీకి పేరు ఫిక్స్ చేశారా? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!
సినిమాలు

బేబీకి పేరు ఫిక్స్ చేశారా? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!

యెల్లమ్మలో ఆ స్టార్ హీరోయిన్.. నిజమేనా?
గాసిప్స్

యెల్లమ్మలో ఆ స్టార్ హీరోయిన్.. నిజమేనా?

తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ
జనరల్

తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ

మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యశ్ ‘టాక్సిక్’కు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్? కీలక డీల్‌పై టాక్
గాసిప్స్

యశ్ ‘టాక్సిక్’కు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్? కీలక డీల్‌పై టాక్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లాంచ్ డేట్ ఫిక్స్
షోస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లాంచ్ డేట్ ఫిక్స్

‘ది ప్యారడైజ్’ నుంచి ‘యేశ నాగుల’ ఫుల్ సాంగ్ రిలీజ్
సినిమాలు

‘ది ప్యారడైజ్’ నుంచి ‘యేశ నాగుల’ ఫుల్ సాంగ్ రిలీజ్

లోకేష్ కనగరాజ్ ‘డిసి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓటీటీ

లోకేష్ కనగరాజ్ ‘డిసి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

నాగార్జున 100వ సినిమాకు అదిరిపోయే గ్లింప్స్
సినిమాలు

నాగార్జున 100వ సినిమాకు అదిరిపోయే గ్లింప్స్

నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు
జనరల్

నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు

ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ ను సస్పెండ్ చేసిన ఎంఐఎం..
జనరల్

ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ ను సస్పెండ్ చేసిన ఎంఐఎం..

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు
జనరల్

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!