4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అల్లు అర్జున్‌తో లోకేష్ కనగరాజ్ చేసేది ఆ సినిమానేనా..?

Writer: Bhargavi 10:37 AM, 27 జనవరి, 2026
అల్లు అర్జున్‌తో లోకేష్ కనగరాజ్ చేసేది ఆ సినిమానేనా..?

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారన్న వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. మొదటగా రజినీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్‌ను లోకేష్ తెరకెక్కిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయి, ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతం #AA23 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందించనున్నారు.

ఈ సినిమానే లోకేష్ కనగరాజ్ ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఇరుంబుకై మాయావి’ అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన లోకేష్, “ఇప్పటికి మేము ప్రాజెక్ట్‌ను ప్రకటించాం అంతే. పూర్తి వివరాలు నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడిస్తుంది. ప్రస్తుతం ఒక సినిమాపై పని చేస్తున్నాం” అని క్లారిటీ ఇవ్వకుండా సమాధానం దాటవేశారు.

లోకేష్ ఈ వార్తలను ఖండించకపోవడంతో, అల్లు అర్జున్ అభిమానులు ఇది నిజంగానే ‘ఇరుంబుకై మాయావి’ అని నమ్ముతున్నారు. అయితే, ఈ కథను గతంలో సూర్య కోసం రాసానని లోకేష్ చెప్పడంతో, ఇప్పుడు అదే కథ బన్నీకి వెళ్లిందా అనే సందేహం సూర్య అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై పూర్తి స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?

ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారనుందా?

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

ట్యాగ్లు
అల్లు అర్జున్లోకేష్ కనగరాజ్AA23ఇరుంబుకై మాయావిటాలీవుడ్కోలీవుడ్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ
జనరల్

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్
క్రీడలు

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌
జనరల్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష
జనరల్

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం
సినిమాలు

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి
జనరల్

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు
సినిమాలు

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు
జనరల్

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే
క్రీడలు

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు
జనరల్

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు

ఎన్‌టీఆర్‌హెచ్‌ఎస్‌లో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు
జనరల్

ఎన్‌టీఆర్‌హెచ్‌ఎస్‌లో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!