2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొలువుల కుంభమేళా అని చెప్పి.. కుంభకోణాల కుంభమేళా చేస్తున్నారు.. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్‌పై కేటీఆర్ ఫైర్

Writer: Shivani K 11:07 PM, 18 జులై, 2026
కొలువుల కుంభమేళా అని చెప్పి.. కుంభకోణాల కుంభమేళా చేస్తున్నారు.. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్‌పై కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్, విద్యార్థినులకు స్కూటీలు, విద్యా భరోసా వంటి హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని, ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో “కొలువుల కుంభమేళా” పేరుతో “కుంభకోణాల కుంభమేళా” జరుగుతోందని కేటీఆర్ విమర్శించారు. నిరుద్యోగులపై దాడులు, అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాకపోతే యువత, ప్రజలు భవిష్యత్తులో ఆ పార్టీని ప్రశ్నిస్తారని పేర్కొన్నారు. రైతులు, యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ

రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు

రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!

ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు: బీజేపీ విమర్శలు

ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు: బీజేపీ విమర్శలు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు

విజయ్‌–రాహుల్‌ ప్రధాని రేసుపై తమిళనాడులో కొత్త చర్చ

విజయ్‌–రాహుల్‌ ప్రధాని రేసుపై తమిళనాడులో కొత్త చర్చ

ట్యాగ్లు
కేటీఆర్బీఆర్ఎస్కాంగ్రెస్ ప్రభుత్వంతెలంగాణ రాజకీయాలుయూత్ డిక్లరేషన్ఉద్యోగ హామీలునిరుద్యోగ సమస్యలుజాబ్ క్యాలెండర్రేవంత్ రెడ్డితెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శాండల్‌వుడ్, కోలీవుడ్ క్రేజీ కాంబో: రాకింగ్ స్టార్ యష్‌తో లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రం?
సినిమాలు

శాండల్‌వుడ్, కోలీవుడ్ క్రేజీ కాంబో: రాకింగ్ స్టార్ యష్‌తో లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రం?

వైఎస్సార్‌.. ప్రజల మనిషిగా చెరగని ముద్ర వేసిన మహానేత...
జనరల్

వైఎస్సార్‌.. ప్రజల మనిషిగా చెరగని ముద్ర వేసిన మహానేత...

పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
జనరల్

పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ
రాజకీయాలు

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి
సినిమాలు

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి

రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు

హ్యాపీ బర్త్‌డే పీఎస్‌పీకే.. వెండితెరపై వైబ్రేషన్‌, రాజకీయాల్లో సంచలనం
సినిమాలు

హ్యాపీ బర్త్‌డే పీఎస్‌పీకే.. వెండితెరపై వైబ్రేషన్‌, రాజకీయాల్లో సంచలనం

భారత్‌లోకి కొరియన్ థ్రిల్లర్ ‘హోప్’
సినిమాలు

భారత్‌లోకి కొరియన్ థ్రిల్లర్ ‘హోప్’

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట
బిజినెస్

పసిడి ధరలు ఒక్కసారిగా పతనం.. కొనుగోలుదారులకు భారీ ఊరట

సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?
సినిమాలు

సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..
జనరల్

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..

భారీ వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం
జనరల్

భారీ వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!