19, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు కీలకం

Writer: Shivani K 10:09 PM, 18 జులై, 2026
ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు కీలకం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

భోగాపురం ఎయిర్‌పోర్టుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుందని తెలిపారు. విమానాశ్రయం, పర్యాటక ప్రాజెక్టులు, పోర్టులు, జాతీయ రహదారులు, పరిశ్రమల అభివృద్ధితో ఉత్తరాంధ్ర కొత్త అవకాశాల దిశగా ముందుకు సాగుతుందని అన్నారు. రాష్ట్ర సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఎయిర్‌పోర్టు అభివృద్ధి ఉండాలని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా శక్తి దీవెనలే మా ప్రభుత్వ బలం - సీఎం రేవంత్

మహిళా శక్తి దీవెనలే మా ప్రభుత్వ బలం - సీఎం రేవంత్

ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5 గుర్తింపు

ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5 గుర్తింపు

ఎల్‌నినోపై తెలంగాణ ప్రభుత్వ కీలక చర్య

ఎల్‌నినోపై తెలంగాణ ప్రభుత్వ కీలక చర్య

ఫుడ్ కల్తీ నియంత్రణకు కఠిన చర్యలు అవసరం: సీఎం

ఫుడ్ కల్తీ నియంత్రణకు కఠిన చర్యలు అవసరం: సీఎం

వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన

వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన

నీట్ ఆందోళనకు మను బాకర్ మద్దతు

నీట్ ఆందోళనకు మను బాకర్ మద్దతు

ట్యాగ్లు
భోగాపురం ఎయిర్‌పోర్టునరేంద్ర మోదీచంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ఉత్తరాంధ్ర అభివృద్ధివిమానాశ్రయం ప్రారంభంపర్యాటక ప్రాజెక్టులుమౌలిక సదుపాయాలుఏపీ ప్రభుత్వంవిమానయాన రంగం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొలువుల కుంభమేళా అని చెప్పి.. కుంభకోణాల కుంభమేళా చేస్తున్నారు.. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్‌పై కేటీఆర్ ఫైర్
రాజకీయాలు

కొలువుల కుంభమేళా అని చెప్పి.. కుంభకోణాల కుంభమేళా చేస్తున్నారు.. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్‌పై కేటీఆర్ ఫైర్

చెన్నమ్మ మృతితో దేవెగౌడ కుటుంబంలో విషాదం
రాజకీయాలు

చెన్నమ్మ మృతితో దేవెగౌడ కుటుంబంలో విషాదం

అరుణ్ దేవ్ ప్రతిభకు జాతీయ పురస్కారం
సినిమాలు

అరుణ్ దేవ్ ప్రతిభకు జాతీయ పురస్కారం

జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్ళు’ ఘన విజయం
సినిమాలు

జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్ళు’ ఘన విజయం

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు కీలకం
జనరల్

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు కీలకం

ధరణి భూ రికార్డులపై రేవంత్ సర్కార్ దర్యాప్తు
రాజకీయాలు

ధరణి భూ రికార్డులపై రేవంత్ సర్కార్ దర్యాప్తు

మహిళా శక్తి దీవెనలే మా ప్రభుత్వ బలం - సీఎం రేవంత్
జనరల్

మహిళా శక్తి దీవెనలే మా ప్రభుత్వ బలం - సీఎం రేవంత్

యూజర్లపై యాపిల్ ధరల భారం
టెక్నాలజీ

యూజర్లపై యాపిల్ ధరల భారం

ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5 గుర్తింపు
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5 గుర్తింపు

కిరణ్ అబ్బవరం మూవీకి మంచి బజ్
సినిమాలు

కిరణ్ అబ్బవరం మూవీకి మంచి బజ్

జాతీయ అవార్డు విజేతలకు పవన్ అభినందనలు
సినిమాలు

జాతీయ అవార్డు విజేతలకు పవన్ అభినందనలు

ఎల్‌నినోపై తెలంగాణ ప్రభుత్వ కీలక చర్య
జనరల్

ఎల్‌నినోపై తెలంగాణ ప్రభుత్వ కీలక చర్య

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!