30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాక్ షో కోసం చిరంజీవికి భారీ ఆఫర్?

Writer: Chandrika 07:56 AM, 30 సెప్టెంబర్, 2026
టాక్ షో కోసం చిరంజీవికి భారీ ఆఫర్?

మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ వేదికపైకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూపొందించనున్న గ్రాండ్ సెలబ్రిటీ టాక్ షో కోసం ఆయనతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి చిరంజీవికి ఏకంగా రూ. 200 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోకు పనిచేసిన బివిఎస్ రవి ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక కాన్సెప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ‘కాకా’ షూటింగ్‌లో మెగాస్టార్ బిజీగా ఉన్నారు. నవంబర్ నాటికి టాకీ పార్ట్ పూర్తిచేసి, 2027 సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ ముగిసిన తర్వాత చిరంజీవి టాక్ షోలో పాల్గొనే అవకాశముందని సమాచారం. ఆయన నటించిన ‘విశ్వంభర’ విడుదల తేదీపై కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?

రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నాగార్జునల మల్టీస్టారర్ ఫిక్స్?

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నాగార్జునల మల్టీస్టారర్ ఫిక్స్?

ఆర్‌సీ 17కు మరోసారి ఆలస్యం తప్పదా ?

ఆర్‌సీ 17కు మరోసారి ఆలస్యం తప్పదా ?

క్రేజీ కాంబోతో చందూ మొండేటి దూకుడు?

క్రేజీ కాంబోతో చందూ మొండేటి దూకుడు?

ఎన్‌సీ25పై రూమర్లకు నాగచైతన్య టీమ్ చెక్?

ఎన్‌సీ25పై రూమర్లకు నాగచైతన్య టీమ్ చెక్?

ట్యాగ్లు
చిరంజీవిఓటీటీనెట్ ఫ్లిక్స్పాడ్ కాస్ట్భారీ రెమ్యునరేషన్విశ్వంభరతెలుగు సినిమాసౌత్ మూవీమెగాస్టార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు
రాజకీయాలు

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు
బిజినెస్

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?
బిజినెస్

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు
జనరల్

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

ఫౌజీ: ఆలస్యం...అమృతం?
సినిమాలు

ఫౌజీ: ఆలస్యం...అమృతం?

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్
రాజకీయాలు

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం

తేజ సజ్జా సంచలనం?
సినిమాలు

తేజ సజ్జా సంచలనం?

రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?
గాసిప్స్

రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!
గాసిప్స్

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నాగార్జునల మల్టీస్టారర్ ఫిక్స్?
గాసిప్స్

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నాగార్జునల మల్టీస్టారర్ ఫిక్స్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!