26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైభవంగా వైఎస్ అంజిలీ రెడ్డి, రఘురామ్ రెడ్డిల వివాహ వేడుక

Writer: Nithish 12:55 PM, 26 నవంబర్, 2026
వైభవంగా వైఎస్ అంజిలీ రెడ్డి, రఘురామ్ రెడ్డిల వివాహ వేడుక

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు, తల్లి దీవెనల మధ్య వైఎస్ అంజిలీ రెడ్డి వివాహ వేడుక వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో అంజిలీ రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహ వేడుక కన్నుల పండువగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా అంజిలీ రెడ్డి, రఘురామ్ రెడ్డిల కొత్త జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. దేవుడి ఆశీస్సులతో పాటు తెలుగు ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ నూతన వధూవరులకు ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటేలా గ్లోబల్ సమ్మిట్

బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు

ఏపీకి వరుస తుఫాన్ల ముప్పు..

ఏపీకి వరుస తుఫాన్ల ముప్పు..

రక్షా ఎక్స్‌పో 2026 లో పాల్గొనాలని పరిశ్రమలకు ఉత్తమ్ ఆహ్వానం

దిల్లీలో మహిళలకు భద్రత కరువు.. మెట్రో స్టేషన్లు, బస్టాప్‌లకు నడిచి వెళ్లాలన్నా భయమే: అధ్యయనం

తిరుమలకు భారీ విరాళం ఇచ్చిన వర్ధమాన్ జైన్ ఎవరు?

ట్యాగ్లు
వైఎస్ అంజిలీ రెడ్డిసోమల రఘురామ్ రెడ్డివైఎస్ కుటుంబంవైఎస్ రాజశేఖర్ రెడ్డివివాహ వేడుకపెళ్లి వేడుకనూతన వధూవరులువైఎస్ కుటుంబ వివాహంశుభాకాంక్షలుతెలుగు రాజకీయ కుటుంబం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రాజకీయాలు

‘ఉల్లిపూల’ పాటతో మాస్ ట్రీట్‌కు సిద్ధమవుతున్న ‘ఇడుపు కాయితం’
సినిమాలు

‘ఉల్లిపూల’ పాటతో మాస్ ట్రీట్‌కు సిద్ధమవుతున్న ‘ఇడుపు కాయితం’

వైభవంగా వైఎస్ అంజిలీ రెడ్డి, రఘురామ్ రెడ్డిల వివాహ వేడుక
జనరల్

డిసెంబర్‌ 15లోపు పార్లమెంట్‌ సమావేశాలు?
రాజకీయాలు

డిసెంబర్‌ 15లోపు పార్లమెంట్‌ సమావేశాలు?

తెలంగాణ పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటేలా గ్లోబల్ సమ్మిట్
జనరల్

తెలంగాణ పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటేలా గ్లోబల్ సమ్మిట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుఖేష్ స్కామ్ కథ ఓటీటీలోకి
ఓటీటీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుఖేష్ స్కామ్ కథ ఓటీటీలోకి

బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు
జనరల్

బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు

వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌కు గేల్‌ ఫిదా..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌కు గేల్‌ ఫిదా..

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది - కలెక్టర్ జి. లక్ష్మీ శా
రాజకీయాలు

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది - కలెక్టర్ జి. లక్ష్మీ శా

ఏపీకి వరుస తుఫాన్ల ముప్పు..
జనరల్

ఏపీకి వరుస తుఫాన్ల ముప్పు..

రక్షా ఎక్స్‌పో 2026 లో పాల్గొనాలని పరిశ్రమలకు ఉత్తమ్ ఆహ్వానం
జనరల్

రక్షా ఎక్స్‌పో 2026 లో పాల్గొనాలని పరిశ్రమలకు ఉత్తమ్ ఆహ్వానం

మరోసారి దర్శకుడిగా రీఎంట్రీకి సిద్ధమైన కన్నడ స్టార్
సినిమాలు

మరోసారి దర్శకుడిగా రీఎంట్రీకి సిద్ధమైన కన్నడ స్టార్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!