26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటేలా గ్లోబల్ సమ్మిట్

Writer: Nithish 12:51 PM, 26 నవంబర్, 2026
తెలంగాణ పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటేలా గ్లోబల్ సమ్మిట్

తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి, అభివృద్ధి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసేలా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌–2026ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సు ద్వారా తెలంగాణను పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానంగా నిలపాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ రంగాల్లో సాధించిన విజయాలను కూడా ప్రపంచ ప్రతినిధులకు వివరించాలని స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యానికి ఈ సదస్సు దోహదపడాలని ఆకాంక్షించారు.

ప్రజాభవన్‌లోని సమ్మిట్ వార్‌ రూమ్‌లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో భట్టి విక్రమార్క ఏర్పాట్ల పురోగతిని పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఇకపై సంబంధిత అధికారులు వార్‌ రూమ్‌ నుంచే విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటికే 1,700 మందికి పైగా ఆహ్వానితులు తమ హాజరును ఖరారు చేసుకోగా, మరో 1,300 మంది అతిథులు కూడా పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌ను మించే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయ కళలు, హస్తకళలు, వంటకాలను పరిచయం చేసేలా ప్రత్యేకంగా తెలంగాణ స్క్వేర్‌ను రూపొందిస్తున్నట్లు వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైభవంగా వైఎస్ అంజిలీ రెడ్డి, రఘురామ్ రెడ్డిల వివాహ వేడుక

వైభవంగా వైఎస్ అంజిలీ రెడ్డి, రఘురామ్ రెడ్డిల వివాహ వేడుక

బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు

బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు

ఏపీకి వరుస తుఫాన్ల ముప్పు..

ఏపీకి వరుస తుఫాన్ల ముప్పు..

రక్షా ఎక్స్‌పో 2026 లో పాల్గొనాలని పరిశ్రమలకు ఉత్తమ్ ఆహ్వానం

రక్షా ఎక్స్‌పో 2026 లో పాల్గొనాలని పరిశ్రమలకు ఉత్తమ్ ఆహ్వానం

దిల్లీలో మహిళలకు భద్రత కరువు.. మెట్రో స్టేషన్లు, బస్టాప్‌లకు నడిచి వెళ్లాలన్నా భయమే: అధ్యయనం

దిల్లీలో మహిళలకు భద్రత కరువు.. మెట్రో స్టేషన్లు, బస్టాప్‌లకు నడిచి వెళ్లాలన్నా భయమే: అధ్యయనం

తిరుమలకు భారీ విరాళం ఇచ్చిన వర్ధమాన్ జైన్ ఎవరు?

తిరుమలకు భారీ విరాళం ఇచ్చిన వర్ధమాన్ జైన్ ఎవరు?

ట్యాగ్లు
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్భట్టి విక్రమార్కఇన్వెస్ట్ తెలంగాణతెలంగాణ పెట్టుబడులుఫ్యూచర్ సిటీరేవంత్ రెడ్డితెలంగాణ అభివృద్ధిపారిశ్రామిక ప్రగతితెలంగాణ స్క్వేర్సంజయ్ జాజు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రాజకీయాలు

మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

‘ఉల్లిపూల’ పాటతో మాస్ ట్రీట్‌కు సిద్ధమవుతున్న ‘ఇడుపు కాయితం’
సినిమాలు

‘ఉల్లిపూల’ పాటతో మాస్ ట్రీట్‌కు సిద్ధమవుతున్న ‘ఇడుపు కాయితం’

వైభవంగా వైఎస్ అంజిలీ రెడ్డి, రఘురామ్ రెడ్డిల వివాహ వేడుక
జనరల్

వైభవంగా వైఎస్ అంజిలీ రెడ్డి, రఘురామ్ రెడ్డిల వివాహ వేడుక

డిసెంబర్‌ 15లోపు పార్లమెంట్‌ సమావేశాలు?
రాజకీయాలు

డిసెంబర్‌ 15లోపు పార్లమెంట్‌ సమావేశాలు?

తెలంగాణ పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటేలా గ్లోబల్ సమ్మిట్
జనరల్

తెలంగాణ పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటేలా గ్లోబల్ సమ్మిట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుఖేష్ స్కామ్ కథ ఓటీటీలోకి
ఓటీటీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుఖేష్ స్కామ్ కథ ఓటీటీలోకి

బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు
జనరల్

బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు

వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌కు గేల్‌ ఫిదా..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌కు గేల్‌ ఫిదా..

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది - కలెక్టర్ జి. లక్ష్మీ శా
రాజకీయాలు

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది - కలెక్టర్ జి. లక్ష్మీ శా

ఏపీకి వరుస తుఫాన్ల ముప్పు..
జనరల్

ఏపీకి వరుస తుఫాన్ల ముప్పు..

రక్షా ఎక్స్‌పో 2026 లో పాల్గొనాలని పరిశ్రమలకు ఉత్తమ్ ఆహ్వానం
జనరల్

రక్షా ఎక్స్‌పో 2026 లో పాల్గొనాలని పరిశ్రమలకు ఉత్తమ్ ఆహ్వానం

మరోసారి దర్శకుడిగా రీఎంట్రీకి సిద్ధమైన కన్నడ స్టార్
సినిమాలు

మరోసారి దర్శకుడిగా రీఎంట్రీకి సిద్ధమైన కన్నడ స్టార్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!