13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిబంధనలు లేని ప్రపంచం.. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని కూడలే - జిన్‌పింగ్

Writer: Nithish 04:50 PM, 13 సెప్టెంబర్, 2026
నిబంధనలు లేని ప్రపంచం.. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని కూడలే - జిన్‌పింగ్

చైనాకు చెందిన అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రపంచంలో నిబంధనలు లేని పరిస్థితి ట్రాఫిక్ సిగ్నల్స్‌ లేని కూడలిలా మారుతుందని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితుల్లో గందరగోళం తప్పదని హెచ్చరించారు. దిల్లీలో జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. సరఫరా గొలుసులను పరిరక్షించడం, సమీకృత మార్కెట్‌ను ప్రోత్సహించడం కోసం గ్లోబల్ సౌత్‌ దేశాలతో బ్రిక్స్‌ తన సన్నిహిత సంబంధాలను మరింతగా ఉపయోగించుకోవాలని సూచించారు. వాణిజ్యం, తయారీ, పెట్టుబడులు, సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఐదు సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు.

బలవంతుడిదే రాజ్యం అనే భావనకు స్వస్తి పలకాలని జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. గ్లోబల్ సౌత్‌ దేశాల ఐక్యతకు బ్రిక్స్‌ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని సూచించారు. దేశం పరిమాణం, శక్తిసామర్థ్యాలు, సంపదతో సంబంధం లేకుండా అంతర్జాతీయ వేదికపై అన్ని దేశాలూ సమానమేనని పేర్కొన్నారు. అంతర్జాతీయ నియమాలను అన్ని దేశాలు కలిసి రూపొందించాలని, అవి అందరికీ సమానంగా వర్తించేలా గ్లోబల్ సౌత్‌ దేశాలు కృషి చేయాలని అన్నారు. ప్రపంచ వ్యవహారాల్లో ఐక్యరాజ్యసమితి అధికారాన్ని, పాత్రను సమర్థిస్తూ.. అన్ని దేశాలకు సమాన భాగస్వామ్యం కల్పించాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు

పుతిన్‌-జెలెన్‌స్కీ భేటీపై క్రెమ్లిన్‌ షాక్‌ క్లారిటీ.. అవన్నీ తప్పుడు వార్తలే!

పుతిన్‌-జెలెన్‌స్కీ భేటీపై క్రెమ్లిన్‌ షాక్‌ క్లారిటీ.. అవన్నీ తప్పుడు వార్తలే!

గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు

గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు

భూవివాదంపై ప్రధాని మోదీని ఆశ్రయించిన బాల్య మిత్రుడు

భూవివాదంపై ప్రధాని మోదీని ఆశ్రయించిన బాల్య మిత్రుడు

పేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా
ట్యాగ్లు
జిన్‌పింగ్చైనాబ్రిక్స్ సదస్సుబ్రిక్స్గ్లోబల్ సౌత్న్యూఢిల్లీఅంతర్జాతీయ నిబంధనలుఐక్యరాజ్యసమితిప్రపంచ ఆర్థిక వ్యవస్థసరఫరా గొలుసులు
AdvertisementAdvertisement

పేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా

సమ్మిళితాభివృద్ధి లక్ష్యంగా సదస్సులో చర్చలు - ప్రధాని మోదీ

సమ్మిళితాభివృద్ధి లక్ష్యంగా సదస్సులో చర్చలు - ప్రధాని మోదీ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన
జనరల్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్
జనరల్

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ
జనరల్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ

 జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?
బిజినెస్

జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు
టెక్నాలజీ

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా
బిజినెస్

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య
సినిమాలు

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక
రాజకీయాలు

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు
జనరల్

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు

పుతిన్‌-జెలెన్‌స్కీ భేటీపై క్రెమ్లిన్‌ షాక్‌ క్లారిటీ.. అవన్నీ తప్పుడు వార్తలే!
జనరల్

పుతిన్‌-జెలెన్‌స్కీ భేటీపై క్రెమ్లిన్‌ షాక్‌ క్లారిటీ.. అవన్నీ తప్పుడు వార్తలే!

ఏ ఓటీటీలో ఏ సినిమా? లాంగ్ వీకెండ్‌ పూర్తి స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే!
ఓటీటీ

ఏ ఓటీటీలో ఏ సినిమా? లాంగ్ వీకెండ్‌ పూర్తి స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే!

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళీ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!