22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆ గూండాలతో మాకు సంబంధం లేదు- అభిజీత్ దీప్కే

Writer: Pooja 11:31 AM, 22 జులై, 2026
ఆ గూండాలతో మాకు సంబంధం లేదు- అభిజీత్ దీప్కే

ఢిల్లీలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. జంతర్ మంతర్ వద్ద తమ పార్టీ పూర్తిగా శాంతియుతంగా నిరసన తెలుపుతోందని, మద్దతు ఇవ్వాలనుకునే వారు అక్కడికే వచ్చి పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పార్టీ పేరును ఉపయోగిస్తూ నగరంలోని ఇతర ప్రాంతాల్లో కొందరు గూండాలు దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. అలాంటి వ్యక్తులతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన ఆయన, హింసాత్మక చర్యలను సీజేపీతో ముడిపెట్టవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో కలకలం.. విగ్రహం చోరీ

తిరుమలలో కలకలం.. విగ్రహం చోరీ

నీట్ నిరసనలపై కేంద్రం వైఖరిని ఖండించిన రేవంత్ రెడ్డి

నీట్ నిరసనలపై కేంద్రం వైఖరిని ఖండించిన రేవంత్ రెడ్డి

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?

భద్రతా కారణాలతో జంతర్ మంతర్ పరిసరాల్లోని  మెట్రో స్టేషన్లు మూసివేత

భద్రతా కారణాలతో జంతర్ మంతర్ పరిసరాల్లోని మెట్రో స్టేషన్లు మూసివేత

కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం సిద్ధం

కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం సిద్ధం

ట్యాగ్లు
సీజేపీఅభిజీత్ దీప్కేఢిల్లీ నిరసనజంతర్ మంతర్శాంతియుత నిరసనఢిల్లీ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
విద్యార్థుల ఉద్యమానికి ప్రీతి జింటా మద్దతు..

విద్యార్థుల ఉద్యమానికి ప్రీతి జింటా మద్దతు..

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిరసనపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
జనరల్

నిరసనపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
రాజకీయాలు

మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

విమానయానంలో మోడీ సర్కార్ సంస్కరణలు
బిజినెస్

విమానయానంలో మోడీ సర్కార్ సంస్కరణలు

డ్రంక్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్
క్రీడలు

డ్రంక్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
జనరల్

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

తిరుమలలో కలకలం.. విగ్రహం చోరీ
జనరల్

తిరుమలలో కలకలం.. విగ్రహం చోరీ

సురభికి మళ్లీ క్రేజీ ఛాన్సులు
సినిమాలు

సురభికి మళ్లీ క్రేజీ ఛాన్సులు

నీట్ నిరసనలపై కేంద్రం వైఖరిని ఖండించిన రేవంత్ రెడ్డి
జనరల్

నీట్ నిరసనలపై కేంద్రం వైఖరిని ఖండించిన రేవంత్ రెడ్డి

ఒకప్పుడు సంచలనం... ఇప్పుడు ఓటీటీలో థ్రిల్లర్
ఓటీటీ

ఒకప్పుడు సంచలనం... ఇప్పుడు ఓటీటీలో థ్రిల్లర్

రూరల్ యాక్షన్ డ్రామాగా మారెమ్మపై భారీ అంచనాలు
సినిమాలు

రూరల్ యాక్షన్ డ్రామాగా మారెమ్మపై భారీ అంచనాలు

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?
జనరల్

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?

'మెయిన్ వాపస్ ఆవుంగా' సక్సెస్‌కు ప్రేక్షకులే అసలు హీరోలు: ఇంతియాజ్ అలీ
సినిమాలు

'మెయిన్ వాపస్ ఆవుంగా' సక్సెస్‌కు ప్రేక్షకులే అసలు హీరోలు: ఇంతియాజ్ అలీ