Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, ఏప్రిల్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పునరాగమనానికి అడ్డంకులు.. వినేశ్ ఫొగాట్ సంచలన ఆరోపణలు!

07:58 AM, 28 ఏప్రిల్, 2026
పునరాగమనానికి అడ్డంకులు.. వినేశ్ ఫొగాట్ సంచలన ఆరోపణలు!

స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్‌ను పక్కనపెట్టి 2028 ఒలింపిక్స్‌లో పోటీపడతానని ప్రకటించిన నేపథ్యంలో, తన పునరాగమనాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. ఆసియా గేమ్స్‌, వరల్డ్ ఛాంపియన్‌షిప్ ట్రయల్స్‌కు ముందు జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె, నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ద్వారా తిరిగి రావాలని ఆశిస్తున్నానని తెలిపింది. ఏప్రిల్ 30 వరకు రిజిస్ట్రేషన్ గడువు ఉన్నప్పటికీ, నమోదు చేయడానికి ప్రయత్నిస్తే గడువు ముగిసిందని సందేశం వస్తోందని పేర్కొంది.

తాను భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (WFI) అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదని వినేశ్ ఆరోపించింది. ఫెడరేషన్ కప్‌లో పాల్గొనడానికి ప్రయత్నించగా, చివరి నిమిషంలో ఎంపిక ప్రమాణాలు మార్చడంతో అవకాశం కోల్పోయానని తెలిపింది. ఈ పరిణామాలు తనను కీలక పోటీల నుంచి దూరం పెట్టే ప్రయత్నంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. అయితే డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్  ఈ ఆరోపణలను ఖండిస్తూ, రిజిస్ట్రేషన్ సమస్యలు చాలామందికి వచ్చినప్పటికీ అధికారులు సహాయంతో పరిష్కరించుకున్నారని, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
వినేశ్ ఫొగాట్రెజ్లింగ్డబ్ల్యూఎఫ్ఐభారత క్రీడలుఒలింపిక్స్ 2028ఆసియా గేమ్స్వరల్డ్ ఛాంపియన్‌షిప్ట్రయల్స్క్రీడా వార్తలుభారత్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...
జనరల్

హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!
జనరల్

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ
జనరల్

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ

ధనుష్ ‘కరా’ సినిమాకు కోర్టులో షాక్...
సినిమాలు

ధనుష్ ‘కరా’ సినిమాకు కోర్టులో షాక్...

డీప్‌ఫేక్‌లకు చెక్ – టేలర్ స్విఫ్ట్ కొత్త స్టెప్
టెక్నాలజీ

డీప్‌ఫేక్‌లకు చెక్ – టేలర్ స్విఫ్ట్ కొత్త స్టెప్

టైం ఇవ్వు డబ్బులు చెల్లిస్తా - అషు రెడ్డి
గాసిప్స్

టైం ఇవ్వు డబ్బులు చెల్లిస్తా - అషు రెడ్డి

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...
జనరల్

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...

మూవీగా డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర
సినిమాలు

మూవీగా డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర

‘3 ఇడియట్స్ 2’ పై క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్!
సినిమాలు

‘3 ఇడియట్స్ 2’ పై క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్!

చిరు-బాబీ2పై భారీ అంచనాలు
సినిమాలు

చిరు-బాబీ2పై భారీ అంచనాలు

అల్లు అర్జున్‌కు వివాహ ఆహ్వానం ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్
సినిమాలు

అల్లు అర్జున్‌కు వివాహ ఆహ్వానం ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్

“నన్నెవరూ కొనలేరు” బీజేపీపై మాన్ ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

“నన్నెవరూ కొనలేరు” బీజేపీపై మాన్ ఘాటు వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!