9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమల దర్శనం తర్వాత కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి కీలక అడుగు

Writer: Harika S 09:54 AM, 9 అక్టోబర్, 2026
తిరుమల దర్శనం తర్వాత కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి కీలక అడుగు

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన ఆప్తమిత్రుడు రమణతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు సంకల్పంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో, తన రాజకీయ ప్రయాణంలో కలిసి రావాలని రమణను ఆహ్వానించినట్లు తెలిపారు. ఇద్దరం కలిసి పనిచేసి విజయం సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.

2004–2006 కాలం నుంచి రమణతో తనకు అనుబంధం ఉందని, ఈ స్నేహం చిరకాలం కొనసాగాలని కోరుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. గతంలో నాలుగేళ్ల పాటు టీటీడీ బోర్డు సభ్యులుగా భావసారూప్యతతో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. జీయర్ స్వామి, ఇతర పీఠాధిపతుల అభీష్టం మేరకు తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం పునర్నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడటమే తమ మొదటి కర్తవ్యమని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో నీటి కష్టాలు..

విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో నీటి కష్టాలు..

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు ఎల్‌నినో కారణమయ్యేనా?

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు ఎల్‌నినో కారణమయ్యేనా?

జేడీ వాన్స్ విమర్శలకు మైక్రోసాఫ్ట్ కౌంటర్..

జేడీ వాన్స్ విమర్శలకు మైక్రోసాఫ్ట్ కౌంటర్..

మణిపూర్‌లో ఐఈడీలను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు

మణిపూర్‌లో ఐఈడీలను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు

అమెరికా PERM నిర్ణయంపై టీసీఎస్ కీలక ప్రకటన...

అమెరికా PERM నిర్ణయంపై టీసీఎస్ కీలక ప్రకటన...

రాష్ట్రపతిని కలవనున్న ఇండియా కూటమి నేతలు

రాష్ట్రపతిని కలవనున్న ఇండియా కూటమి నేతలు

ట్యాగ్లు
విజయసాయిరెడ్డితిరుమలశ్రీవేంకటేశ్వర స్వామినూతన రాజకీయ పార్టీఆంధ్రప్రదేశ్ రాజకీయాలుటీటీడీవెయ్యి కాళ్ల మండపం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నితిన్ ‘అలియాస్ రుక్మిణీ’ ఫస్ట్ లుక్ విడుదల...రిలీజ్ డేట్ ఖరారు
సినిమాలు

నితిన్ ‘అలియాస్ రుక్మిణీ’ ఫస్ట్ లుక్ విడుదల...రిలీజ్ డేట్ ఖరారు

బీసీ రిజర్వేషన్లపై ఏపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

బీసీ రిజర్వేషన్లపై ఏపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతా మోహరింపు
జనరల్

ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతా మోహరింపు

‘వెట్టువం’లో స్టార్ హీరో స్పెషల్ ఎంట్రీ...రోలెక్స్‌ను మించే క్యామియో?
గాసిప్స్

‘వెట్టువం’లో స్టార్ హీరో స్పెషల్ ఎంట్రీ...రోలెక్స్‌ను మించే క్యామియో?

డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చా - శృతి హాసన్
సినిమాలు

డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చా - శృతి హాసన్

విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో నీటి కష్టాలు..
జనరల్

విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో నీటి కష్టాలు..

రణబాలి ట్రైలర్ లాంచ్‌కు రష్మిక ఎందుకు రాలేదంటే..
సినిమాలు

రణబాలి ట్రైలర్ లాంచ్‌కు రష్మిక ఎందుకు రాలేదంటే..

వివాదంలో తమిళ బిగ్‌బాస్ విజేత ముత్తుకుమరన్
షోస్

వివాదంలో తమిళ బిగ్‌బాస్ విజేత ముత్తుకుమరన్

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు ఎల్‌నినో కారణమయ్యేనా?
జనరల్

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు ఎల్‌నినో కారణమయ్యేనా?

15 ఏళ్ల తర్వాత ప్రత్యేక గీతంతో కింగ్ సినిమాలో స్టార్ హీరోయిన్?
గాసిప్స్

15 ఏళ్ల తర్వాత ప్రత్యేక గీతంతో కింగ్ సినిమాలో స్టార్ హీరోయిన్?

జేడీ వాన్స్ విమర్శలకు మైక్రోసాఫ్ట్ కౌంటర్..
జనరల్

జేడీ వాన్స్ విమర్శలకు మైక్రోసాఫ్ట్ కౌంటర్..

మణిపూర్‌లో ఐఈడీలను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
జనరల్

మణిపూర్‌లో ఐఈడీలను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!