5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూకే స్థావరం నుంచి అమెరికా బాంబర్ల ఉపసంహరణ

Writer: Pooja 09:00 AM, 5 అక్టోబర్, 2026
యూకే స్థావరం నుంచి అమెరికా బాంబర్ల ఉపసంహరణ

బ్రిటన్‌లోని ఆర్‌ఏఎఫ్‌ ఫెయిర్‌ఫోర్డ్‌ వైమానిక స్థావరం నుంచి అమెరికా తన బాంబర్లను వెనక్కి తరలించింది. ఈ స్థావరంపై అనుమానిత ఉగ్ర కుట్ర వెలుగులోకి రావడం, భద్రతాపరమైన ఆందోళనలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫెయిర్‌ఫోర్డ్‌లో మోహరించిన అమెరికా బాంబర్లన్నింటినీ తిరిగి స్వదేశంలోని స్థావరాలకు తరలించినట్లు పెంటగాన్‌ ధ్రువీకరించింది. ఇందులో సుమారు పన్నెండు బీ-1బీ లాన్సర్‌ బాంబర్లు ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.

ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యల్లో ఫెయిర్‌ఫోర్డ్‌ కీలక స్థావరంగా ఉపయోగపడింది. ఈ స్థావరం నుంచి బీ-1, బీ-52 బాంబర్లను గతంలో ఇరాన్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్లలో ఉపయోగించారు. ఫెయిర్‌ఫోర్డ్‌ సమీపంలో అనుమానాస్పద ఉగ్ర కుట్రకు సంబంధించి పలువురిని అరెస్టు చేసిన తర్వాత భద్రతా పరిస్థితులపై ఆందోళనలు పెరిగాయి. ఈ కుట్రకు ఇరాన్‌తో సంబంధాలున్నాయా అనే అంశంపై బ్రిటన్‌ దర్యాప్తు చేస్తుండగా, ఇరాన్‌ మాత్రం ఆరోపణలను ఖండించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్..

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్..

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు...

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు...

నేడు, రేపు విశాఖలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన

నేడు, రేపు విశాఖలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన

ఢిల్లీలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..  కొనసాగుతున్న నిరసనలు

ఢిల్లీలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్.. కొనసాగుతున్న నిరసనలు

ట్యాగ్లు
అమెరికా బాంబర్లుఆర్‌ఏఎఫ్‌ ఫెయిర్‌ఫోర్డ్బీ వన్ బాంబర్లుబీ ఫిఫ్టీ టూ బాంబర్లుఇరాన్ సంక్షోభంసైనిక భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..
క్రీడలు

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్
జనరల్

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..
క్రీడలు

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..

వన్డే ప్రపంచకప్‌కు సమయం లేదు.. ఇక ప్రయోగాలు చేయం: శుభ్‌మన్ గిల్
క్రీడలు

వన్డే ప్రపంచకప్‌కు సమయం లేదు.. ఇక ప్రయోగాలు చేయం: శుభ్‌మన్ గిల్

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం
జనరల్

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం

వైరల్ వ్యాఖ్యలపై సంజయ్ దత్ వివరణ
సినిమాలు

వైరల్ వ్యాఖ్యలపై సంజయ్ దత్ వివరణ

ఏపీలోనే టికెట్ ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి?
సినిమాలు

ఏపీలోనే టికెట్ ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి?

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్..
జనరల్

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్..

మోక్షజ్ఞ సినిమాలో రవీనా టాండన్?
గాసిప్స్

మోక్షజ్ఞ సినిమాలో రవీనా టాండన్?

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు...
జనరల్

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు...

బాలయ్యను ఢీకొట్టే విలన్ ఎవరు?
గాసిప్స్

బాలయ్యను ఢీకొట్టే విలన్ ఎవరు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!