27, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉప్పల్‌లో ఏఐ చిరుత ఫొటోతో కలకలం..

Writer: Chandrika 10:57 AM, 27 అక్టోబర్, 2026
ఉప్పల్‌లో ఏఐ చిరుత ఫొటోతో కలకలం..

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ పరిధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI)తో రూపొందించిన నకిలీ చిరుత ఫొటోను సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఫతుల్లాగూడ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందంటూ ఆ ఫొటోను షేర్‌ చేయడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నిజంగానే చిరుత జనావాసాల్లోకి వచ్చిందని భావించిన ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సమాచారం వ్యాప్తి చెందడంతో అటవీ శాఖ అధికారులు, నాగోల్‌ పోలీసులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో చిరుత సంచారంపై వచ్చిన సమాచారం నిజం కాదని, సోషల్‌ మీడియాలో ప్రచారమైన ఫొటో నకిలీదని గుర్తించినట్లు సమాచారం.

పోలీసుల విచారణలో ఈ ఫొటోను ప్రచారం చేసిన వ్యక్తి కర్ణాటకకు చెందిన సచిన్‌గా గుర్తించారు. అతడు ఏఐ సాంకేతికతను ఉపయోగించి చిరుత ఫొటోను సృష్టించి, అది నిజమైన ఘటనకు సంబంధించినదిగా నమ్మించేలా ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఏదైనా సమాచారాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ముందు దాని నిజానిజాలను నిర్ధారించుకోవాలని కోరారు. ముఖ్యంగా ఏఐతో రూపొందించిన నకిలీ ఫొటోలు, వీడియోలను నిజమైన ఘటనలుగా ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో అనవసర భయాందోళనలు ఏర్పడటంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలగవచ్చని హెచ్చరించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. హెన్నూరు-బాగలూరు రోడ్డుపై ఎలివేటెడ్ కారిడార్!

బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. హెన్నూరు-బాగలూరు రోడ్డుపై ఎలివేటెడ్ కారిడార్!

కర్నూలులో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు ట్వీట్

కర్నూలులో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు ట్వీట్

మహిళా జర్నలిస్టు గాయపడిన ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ

మహిళా జర్నలిస్టు గాయపడిన ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఆర్నాబ్ తుఫాను ముప్పు.. పోలింగ్‌పై ఉత్కంఠ!

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఆర్నాబ్ తుఫాను ముప్పు.. పోలింగ్‌పై ఉత్కంఠ!

బ్రహ్మపుత్రపై చైనా మెగా డ్యామ్‌.. భారత్‌, బంగ్లాదేశ్‌కు వరద ముప్పు?

బ్రహ్మపుత్రపై చైనా మెగా డ్యామ్‌.. భారత్‌, బంగ్లాదేశ్‌కు వరద ముప్పు?

అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు

అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు

ట్యాగ్లు
ఉప్పల్హైదరాబాద్ వార్తలుఏఐ నకిలీ ఫొటోచిరుత ఫొటోసచిన్ అరెస్ట్ఫతుల్లాగూడనాగోల్ పోలీసులుతెలంగాణ పోలీసులుసోషల్ మీడియా తప్పుడు ప్రచారంకృత్రిమ మేధస్సు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూట్యూబ్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌..
టెక్నాలజీ

యూట్యూబ్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌..

ఢిల్లీ సభకు ప్రత్యేక రైళ్లు లేవు.. బస్సులపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి!
జనరల్

ఢిల్లీ సభకు ప్రత్యేక రైళ్లు లేవు.. బస్సులపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి!

బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. హెన్నూరు-బాగలూరు రోడ్డుపై ఎలివేటెడ్ కారిడార్!
జనరల్

బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. హెన్నూరు-బాగలూరు రోడ్డుపై ఎలివేటెడ్ కారిడార్!

హ్యారీ కేన్‌కు కోహ్లీ అభినందనలు.. వైరల్‌గా మారిన భావోద్వేగ సందేశం!
క్రీడలు

హ్యారీ కేన్‌కు కోహ్లీ అభినందనలు.. వైరల్‌గా మారిన భావోద్వేగ సందేశం!

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్.. కీలక గడువు విధింపు!
టెక్నాలజీ

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్.. కీలక గడువు విధింపు!

కర్నూలులో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు ట్వీట్
జనరల్

కర్నూలులో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు ట్వీట్

ఉప ఎన్నికల ఖర్చులపై సుప్రీంకోర్టు నోటీసులు..
రాజకీయాలు

ఉప ఎన్నికల ఖర్చులపై సుప్రీంకోర్టు నోటీసులు..

మహిళా జర్నలిస్టు గాయపడిన ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

మహిళా జర్నలిస్టు గాయపడిన ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ

అలనాటి అంబాసిడర్‌ కారు.. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణ
రాజకీయాలు

అలనాటి అంబాసిడర్‌ కారు.. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణ

ముందు విమర్శిస్తారు.. తర్వాత క్షమాపణలు చెబుతారు : ఏఆర్ రెహమాన్
సినిమాలు

ముందు విమర్శిస్తారు.. తర్వాత క్షమాపణలు చెబుతారు : ఏఆర్ రెహమాన్

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతివ్వాలని ప్రజలకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతివ్వాలని ప్రజలకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఆర్నాబ్ తుఫాను ముప్పు.. పోలింగ్‌పై ఉత్కంఠ!
జనరల్

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఆర్నాబ్ తుఫాను ముప్పు.. పోలింగ్‌పై ఉత్కంఠ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!