24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పేపర్ లీక్‌లపై కేంద్రం ఉక్కుపాదం..

Writer: Chandrika 02:48 PM, 24 జులై, 2026
పేపర్ లీక్‌లపై కేంద్రం ఉక్కుపాదం..

ప్రశ్నపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఆయన అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. పేపర్ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు రూపొందిస్తున్న ముసాయిదా బిల్లుపై మంత్రులు చర్చించారు. నేరాలకు మరింత కఠిన జైలు శిక్షలు, భారీ జరిమానాలు విధించడంతో పాటు కేసుల సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే అంశాలు ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం. మంత్రుల సూచనలతో ముసాయిదా బిల్లుకు తుదిరూపం ఇవ్వనున్నారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న 2024 ప్రజా పరీక్షలు (అక్రమ పద్ధతుల నివారణ) చట్టానికి సవరణలు చేస్తూ కొత్త బిల్లును తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే సోమవారం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశముంది. మరోవైపు, నీట్ వివాదం, విద్యావ్యవస్థలో సంస్కరణలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులతో కేంద్రమంత్రులు ఢిల్లీలో చర్చలు జరిపారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పునరుద్ఘాటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు

కేంద్రం-సీజేపీ  చర్చలు ముగింపు..

కేంద్రం-సీజేపీ చర్చలు ముగింపు..

లండన్ లగ్జరీ హోటల్‌లో సౌదీ రాకుమారుడి మృతి..

లండన్ లగ్జరీ హోటల్‌లో సౌదీ రాకుమారుడి మృతి..

రాజ్ కుంద్రా పెట్టుబడి వెనుక ఆసక్తికర నిజం

రాజ్ కుంద్రా పెట్టుబడి వెనుక ఆసక్తికర నిజం

కాక్రోచ్ ఉద్యమంపై పోస్ట్.. శిఖర్ ధావన్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!

కాక్రోచ్ ఉద్యమంపై పోస్ట్.. శిఖర్ ధావన్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!

ట్యాగ్లు
పేపర్ లీక్ప్రధాని మోదీకేంద్ర క్యాబినెట్పేపర్ లీక్ బిల్లునీట్ప్రజా పరీక్షల చట్టంఫాస్ట్ ట్రాక్ కోర్టులుపరీక్షల అక్రమాలువిద్యా సంస్కరణలుపార్లమెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు
జనరల్

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు

విజయ్ చివరి చిత్రానికి మిశ్రమ స్పందన..
సినిమాలు

విజయ్ చివరి చిత్రానికి మిశ్రమ స్పందన..

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు
జనరల్

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
బిజినెస్

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
జనరల్

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు
జనరల్

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు

కేంద్రం-సీజేపీ  చర్చలు ముగింపు..
జనరల్

కేంద్రం-సీజేపీ చర్చలు ముగింపు..

ఆసియా క్రీడల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే
క్రీడలు

ఆసియా క్రీడల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే

లండన్ లగ్జరీ హోటల్‌లో సౌదీ రాకుమారుడి మృతి..
జనరల్

లండన్ లగ్జరీ హోటల్‌లో సౌదీ రాకుమారుడి మృతి..

ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ కొత్త లుక్..
టెక్నాలజీ

ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ కొత్త లుక్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!