Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

నేడు టీటీడీ బోర్డు మీటింగ్

Writer: Shivani K 08:47 AM, 14 జులై, 2026
నేడు టీటీడీ బోర్డు మీటింగ్

తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో మొత్తం 62 అజెండా అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి. ఒంటిమిట్టలో 100 గదుల నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం, కాంట్రాక్టు కార్మికులకు క్వాలిటీ కాస్ట్ బేస్డ్ విధానంలో వేతనాల చెల్లింపు వంటి అంశాలపై మండలి చర్చించింది.

కుమార ధార, పసుపు ధార మధ్య డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణం, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి నిధుల కేటాయింపు, విజిలెన్స్ విభాగంలో అదనపు సిబ్బంది నియామకం వంటి ప్రతిపాదనలు కూడా సమావేశంలో పరిశీలించారు. ఎస్వీ మ్యూజియంలో రూ.50 ప్రవేశ రుసుముపై నిర్ణయం, టీబీసీ, ఏటీసీలో శిథిలావస్థకు చేరిన 10 కాటేజీల తొలగింపు, వేదపారాయణదారుల నియామకంలో తెలుగువారికి ప్రాధాన్యత, ఎస్వీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారుల రెమ్యునరేషన్ పెంపు వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సింగరేణి కార్మికుల హర్షం...కిషన్ రెడ్డికి ఘన స్వాగతం

సింగరేణి కార్మికుల హర్షం...కిషన్ రెడ్డికి ఘన స్వాగతం

ట్రంప్ టోల్ ప్రతిపాదన.. చమురు ధరలకు భారీ షాక్?

ట్రంప్ టోల్ ప్రతిపాదన.. చమురు ధరలకు భారీ షాక్?

తుంగభద్రపై హైపవర్డ్ కమిటీ

తుంగభద్రపై హైపవర్డ్ కమిటీ

హైదరాబాద్‌లో నేటి నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్

హైదరాబాద్‌లో నేటి నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్

ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో లేఆఫ్స్.. ఉద్యోగులకు గట్టి ఎదురుదెబ్బ!

ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో లేఆఫ్స్.. ఉద్యోగులకు గట్టి ఎదురుదెబ్బ!

అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 కు ఘనంగా శ్రీకారం

అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 కు ఘనంగా శ్రీకారం

ట్యాగ్లు
తిరుమలటీటీడీటీటీడీ పాలక మండలిబీఆర్ నాయుడుఅన్నమయ్య భవన్తిరుపతిఆలయ అభివృద్ధిఒంటిమిట్టగంగమ్మ ఆలయంఆధ్యాత్మిక వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో సీఎం రేవంత్ రెడ్డి భేటి
జనరల్

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో సీఎం రేవంత్ రెడ్డి భేటి

ఖేలో ఇండియా 2026.. తెలంగాణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
జనరల్

ఖేలో ఇండియా 2026.. తెలంగాణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

సింగరేణి కార్మికుల హర్షం...కిషన్ రెడ్డికి ఘన స్వాగతం
జనరల్

సింగరేణి కార్మికుల హర్షం...కిషన్ రెడ్డికి ఘన స్వాగతం

హారర్‌కు నవ్వులు జోడించిన ‘కొరియన్ కనకరాజు’
సినిమాలు

హారర్‌కు నవ్వులు జోడించిన ‘కొరియన్ కనకరాజు’

ట్రంప్ టోల్ ప్రతిపాదన.. చమురు ధరలకు భారీ షాక్?
జనరల్

ట్రంప్ టోల్ ప్రతిపాదన.. చమురు ధరలకు భారీ షాక్?

తుంగభద్రపై హైపవర్డ్ కమిటీ
జనరల్

తుంగభద్రపై హైపవర్డ్ కమిటీ

హైదరాబాద్‌లో నేటి నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్
జనరల్

హైదరాబాద్‌లో నేటి నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్

‘రామాయణ’లో విశ్వామిత్రుడి పాత్రపై ఆసక్తికర చర్చ
సినిమాలు

‘రామాయణ’లో విశ్వామిత్రుడి పాత్రపై ఆసక్తికర చర్చ

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో అలరించనున్న వెంకీ-కళ్యాణ్‌రామ్‌ మూవీ?
గాసిప్స్

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో అలరించనున్న వెంకీ-కళ్యాణ్‌రామ్‌ మూవీ?

రీషూట్‌తో రెట్టింపు అంచనాలు పెంచిన ‘డేవిడ్‌ రెడ్డి’!
సినిమాలు

రీషూట్‌తో రెట్టింపు అంచనాలు పెంచిన ‘డేవిడ్‌ రెడ్డి’!

హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్న విజయ్ కుమారుడు?
గాసిప్స్

హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్న విజయ్ కుమారుడు?

ఫహద్ ఫాసిల్ తెలుగు ఎంట్రీపై భారీ ఆసక్తి
సినిమాలు

ఫహద్ ఫాసిల్ తెలుగు ఎంట్రీపై భారీ ఆసక్తి

‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?
సినిమాలు

‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?

పైరసీకి చెక్‌ పెట్టిన ‘లెనిన్’?
సినిమాలు

పైరసీకి చెక్‌ పెట్టిన ‘లెనిన్’?

ఎగుమతులు పెరిగినా.. వాణిజ్య లోటు భారీగా పెరిగింది
బిజినెస్

ఎగుమతులు పెరిగినా.. వాణిజ్య లోటు భారీగా పెరిగింది

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!