6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోర్టు తీర్పుతో ట్రంప్ ప్లాన్ రివర్స్!

Writer: Shivani K 10:28 AM, 6 ఆగస్టు, 2026
కోర్టు తీర్పుతో ట్రంప్ ప్లాన్ రివర్స్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో యూఎస్ ప్రభుత్వం భారీగా రీఫండ్‌లు ప్రారంభించింది. ఇప్పటివరకు 100 బిలియన్ డాలర్లకు పైగా దిగుమతిదారులకు తిరిగి చెల్లించింది. ట్రంప్ రెండో దఫా అధికారంలో అంతర్జాతీయ ఆర్థిక అధికారాల చట్టం కింద పలు దేశాలపై భారీ సుంకాలు విధించి మొత్తం 166 బిలియన్ డాలర్లు వసూలు చేశారు.

అయితే ట్రంప్ తన అధికారాలను మించి ఈ సుంకాలు విధించారని సుప్రీంకోర్టు తేల్చింది. కంపెనీల నుంచి వసూలైన అధిక సుంకాలను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాలకు పెద్ద ఊరట లభించింది. ఒక సమయంలో ఈ సుంకాల ద్వారా అమెరికా ఖజానాకు రోజుకు వేల కోట్ల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సిగ్నల్‌లకు గుడ్‌బై.. నగరంలో కొత్త ఫ్లైఓవర్..!

సిగ్నల్‌లకు గుడ్‌బై.. నగరంలో కొత్త ఫ్లైఓవర్..!

మెటా నుంచి కొత్త కోడింగ్ యాప్

మెటా నుంచి కొత్త కోడింగ్ యాప్

కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కౌంట్‌డౌన్.. తేదీ ఖరారు!

కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కౌంట్‌డౌన్.. తేదీ ఖరారు!

పొలం పనిలోనే పాము దాడి.. కలకలం..!

పొలం పనిలోనే పాము దాడి.. కలకలం..!

ప్రీతి జింతాతో సీక్రెట్ ఎఫైర్.. ఇన్నేళ్లకు స్టార్ క్రికెటర్ ఓపెన్ అయ్యారిలా..!

ప్రీతి జింతాతో సీక్రెట్ ఎఫైర్.. ఇన్నేళ్లకు స్టార్ క్రికెటర్ ఓపెన్ అయ్యారిలా..!

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్అమెరికా సుప్రీంకోర్టుటారిఫ్‌లువాణిజ్య విధానందిగుమతి సుంకాలుగ్లోబల్ ట్రేడ్చైనాభారత్జపాన్ఆర్థిక వార్తలు
AdvertisementAdvertisement
యూపీ ప్రభుత్వ ప్రకటనల ఖర్చుపై కాంగ్రెస్ ప్రశ్నలు

యూపీ ప్రభుత్వ ప్రకటనల ఖర్చుపై కాంగ్రెస్ ప్రశ్నలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్యా సైన్యంలో భారీ మార్పులు..
జనరల్

రష్యా సైన్యంలో భారీ మార్పులు..

ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘దీవాన’
ఓటీటీ

ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘దీవాన’

విజయ్ సర్కారు తొలి బడ్జెట్‌పై స్పందించిన మాజీ సీఎం  స్టాలిన్
రాజకీయాలు

విజయ్ సర్కారు తొలి బడ్జెట్‌పై స్పందించిన మాజీ సీఎం స్టాలిన్

తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్.. కోర్టు సంచలన తీర్పు..!
జనరల్

తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్.. కోర్టు సంచలన తీర్పు..!

కొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లు.. 2026 మహీంద్రా స్కార్పియో-ఎన్ లాంచ్!
టెక్నాలజీ

కొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లు.. 2026 మహీంద్రా స్కార్పియో-ఎన్ లాంచ్!

ధనుష్ సరసన ఆ బాలీవుడ్ బ్యూటీ..? కొత్త కాంబోపై బజ్..!
గాసిప్స్

ధనుష్ సరసన ఆ బాలీవుడ్ బ్యూటీ..? కొత్త కాంబోపై బజ్..!

ఒకే ఫ్రేమ్‌లో వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీగా ప్లాన్ చేస్తున్న నిహారిక!
సినిమాలు

ఒకే ఫ్రేమ్‌లో వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీగా ప్లాన్ చేస్తున్న నిహారిక!

టీ20 క్రికెట్‌లో జోస్  బట్లర్ ప్ర‌పంచ రికార్డ్‌
క్రీడలు

టీ20 క్రికెట్‌లో జోస్ బట్లర్ ప్ర‌పంచ రికార్డ్‌

నాగార్జున ‘గీతాంజలి’కి మళ్లీ గ్రాండ్ వెల్‌కమ్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!
సినిమాలు

నాగార్జున ‘గీతాంజలి’కి మళ్లీ గ్రాండ్ వెల్‌కమ్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!

వైభవ్ సూర్యవంశీకి రాబిన్ ఊతప్ప సూచనలు
క్రీడలు

వైభవ్ సూర్యవంశీకి రాబిన్ ఊతప్ప సూచనలు

సిగ్నల్‌లకు గుడ్‌బై.. నగరంలో కొత్త ఫ్లైఓవర్..!
జనరల్

సిగ్నల్‌లకు గుడ్‌బై.. నగరంలో కొత్త ఫ్లైఓవర్..!

మెటా నుంచి కొత్త కోడింగ్ యాప్
జనరల్

మెటా నుంచి కొత్త కోడింగ్ యాప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!