Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎన్నికల ముందు బీఆర్ఎస్ వ్యూహం ఇదే

08:18 AM, 17 మే, 2026
ఎన్నికల ముందు బీఆర్ఎస్ వ్యూహం ఇదే

బీఆర్ఎస్ పార్టీ మరోసారి సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. సభ్యత్వ నమోదు నుంచి కమిటీల ఏర్పాటు వరకు నిజమైన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు ఇంచార్జీలను ఇప్పటికే నియమించిన పార్టీ, ప్రతి బూతుకు ఇద్దరు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. గత అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత నిరుత్సాహానికి గురైన శ్రేణుల్లో మళ్లీ నమ్మకం పెంచేందుకు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు చేపడుతున్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే సీనియర్ నేతల మధ్య సమన్వయం లేకపోతే మళ్లీ పాత పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రజల మద్దతు కోసం నేతలంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌ నడిరోడ్డుపై బాహాబాహీతో షాక్ ఘటన

హైదరాబాద్‌ నడిరోడ్డుపై బాహాబాహీతో షాక్ ఘటన

రైల్లో మంటలు…త్రుటిలో తప్పిన ప్రమాదం

రైల్లో మంటలు…త్రుటిలో తప్పిన ప్రమాదం

ఓలా, ఉబర్‌కు మహారాష్ట్ర బ్రేక్?

ఓలా, ఉబర్‌కు మహారాష్ట్ర బ్రేక్?

నగర శివార్లలో చీకటి దందాల కలకలం

నగర శివార్లలో చీకటి దందాల కలకలం

చర్లపల్లి జైలులో బండి సాయి భగీరథ్

చర్లపల్లి జైలులో బండి సాయి భగీరథ్

ట్యాగ్లు
బీఆర్ఎస్సభ్యత్వ నమోదుపార్టీ బలోపేతంతెలంగాణ రాజకీయాలుకార్యకర్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌ నడిరోడ్డుపై బాహాబాహీతో షాక్ ఘటన
జనరల్

హైదరాబాద్‌ నడిరోడ్డుపై బాహాబాహీతో షాక్ ఘటన

రైల్లో మంటలు…త్రుటిలో తప్పిన ప్రమాదం
జనరల్

రైల్లో మంటలు…త్రుటిలో తప్పిన ప్రమాదం

ఓలా, ఉబర్‌కు మహారాష్ట్ర బ్రేక్?
జనరల్

ఓలా, ఉబర్‌కు మహారాష్ట్ర బ్రేక్?

నగర శివార్లలో చీకటి దందాల కలకలం
జనరల్

నగర శివార్లలో చీకటి దందాల కలకలం

ఎన్నికల ముందు బీఆర్ఎస్ వ్యూహం ఇదే
జనరల్

ఎన్నికల ముందు బీఆర్ఎస్ వ్యూహం ఇదే

‘ఇరుముడి’లో స్టార్ హీరో అతిథి పాత్రా?
గాసిప్స్

‘ఇరుముడి’లో స్టార్ హీరో అతిథి పాత్రా?

పాలమూరు ప్రాజెక్టులపై రాజకీయ పోరు
రాజకీయాలు

పాలమూరు ప్రాజెక్టులపై రాజకీయ పోరు

చర్లపల్లి జైలులో బండి సాయి భగీరథ్
జనరల్

చర్లపల్లి జైలులో బండి సాయి భగీరథ్

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష
జనరల్

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష

రోజంతా తాజాగా ఉండాలంటే ఇవి పాటించండి - డాక్టర్లు
ఆరోగ్యం

రోజంతా తాజాగా ఉండాలంటే ఇవి పాటించండి - డాక్టర్లు

భగీరథ్ అరెస్ట్...జ్యుడిషియల్ కస్టడీకి తరలింపు
జనరల్

భగీరథ్ అరెస్ట్...జ్యుడిషియల్ కస్టడీకి తరలింపు

రాష్ట్రపతి ఆర్డినెన్స్‌తో సుప్రీంకోర్టులో మార్పులు
జనరల్

రాష్ట్రపతి ఆర్డినెన్స్‌తో సుప్రీంకోర్టులో మార్పులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!