
ఆరోగ్యం

న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న ఆందోళనల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు పోలీసులపై రాళ్లదాడికి దిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించి, లాఠీఛార్జ్ నిర్వహించారు. అనంతరం అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!