
సినిమాలు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై జరిగిన దాడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో కేశవరెడ్డిపై కొందరు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే ఆస్పత్రి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు, జేసీ వర్గీయుల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో స్కార్పియో వాహనం, ఆస్పత్రి అద్దాలు ధ్వంసమైనట్లు సమాచారం. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!