31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తలసేమియా, సికిల్ సెల్ బాధితులందరికీ పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి

Writer: Chandrika 11:17 PM, 30 జులై, 2026
తలసేమియా, సికిల్ సెల్ బాధితులందరికీ పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలోని తలసేమియా, సికిల్ సెల్ అనీమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులను వెంటనే గుర్తించి ఆగస్టు 15 నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అలాగే వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, గీత కార్మికులకు సంతృప్తికర స్థాయిలో పింఛన్లు అందేలా చూడాలని, దివ్యాంగులు మరణించిన వెంటనే వారి భార్యలకు ఎలాంటి జాప్యం లేకుండా పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించారు.

గ్రామీణాభివృద్ధి పనులపైనా ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయిలో చేపట్టే అభివృద్ధి పనులను ఎంపీడీవోలు సమర్థంగా పర్యవేక్షించాలని, ప్రతి 45 రోజులకు ఒకసారి మండల పరిషత్ సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. రాష్ట్రంలో తారు రోడ్డు లేని గ్రామం ఉండకూడదని, ప్రతి గ్రామానికి తారు రోడ్డు, ప్రతి గ్రామపంచాయతీకి జనాభా ఆధారంగా కార్యాలయ భవనం నిర్మించాలని ఆదేశించారు. ఎన్నికలు జరగని పంచాయతీల్లో కూడా పారిశుద్ధ్యం, ఇతర సేవలకు ఆటంకం కలగకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ20 పెట్రోల్‌తో మైలేజీ  తగ్గొచ్చు, ఇంజిన్‌కు ఎలాంటి నష్టం లేదు: నితిన్ గడ్కరీ

ఈ20 పెట్రోల్‌తో మైలేజీ తగ్గొచ్చు, ఇంజిన్‌కు ఎలాంటి నష్టం లేదు: నితిన్ గడ్కరీ

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద..

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద..

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..

కోకా జమునా రాణి కన్నుమూత..

కోకా జమునా రాణి కన్నుమూత..

ఐటీఆర్ దాఖలుకు చివరి అవకాశం..

ఐటీఆర్ దాఖలుకు చివరి అవకాశం..

ఏపీపై గ్లోబల్ కంపెనీల నమ్మకం పెరిగింది: మంత్రి లోకేష్

ఏపీపై గ్లోబల్ కంపెనీల నమ్మకం పెరిగింది: మంత్రి లోకేష్

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణతలసేమియాసికిల్ సెల్ అనీమియాతెలంగాణ ప్రభుత్వంపింఛన్ పథకంసీతక్కగ్రామీణాభివృద్ధిగ్రామపంచాయతీసంక్షేమ పథకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ20 పెట్రోల్‌తో మైలేజీ  తగ్గొచ్చు, ఇంజిన్‌కు ఎలాంటి నష్టం లేదు: నితిన్ గడ్కరీ
జనరల్

ఈ20 పెట్రోల్‌తో మైలేజీ తగ్గొచ్చు, ఇంజిన్‌కు ఎలాంటి నష్టం లేదు: నితిన్ గడ్కరీ

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద..
జనరల్

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద..

హసీనా రాకపై బంగ్లాదేశ్ కీలక ప్రకటన
రాజకీయాలు

హసీనా రాకపై బంగ్లాదేశ్ కీలక ప్రకటన

యువ ఇంజినీర్లను కించపరిచే వ్యాఖ్యలు సరికావు: కేటీఆర్
రాజకీయాలు

యువ ఇంజినీర్లను కించపరిచే వ్యాఖ్యలు సరికావు: కేటీఆర్

తలసేమియా, సికిల్ సెల్ బాధితులందరికీ పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

తలసేమియా, సికిల్ సెల్ బాధితులందరికీ పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
జనరల్

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..

జోహన్నెస్‌బర్గ్‌లో ఐసీసీ వరల్డ్ కప్ 2027 బ్రాండ్ ఆవిష్కరణ..
క్రీడలు

జోహన్నెస్‌బర్గ్‌లో ఐసీసీ వరల్డ్ కప్ 2027 బ్రాండ్ ఆవిష్కరణ..

కోకా జమునా రాణి కన్నుమూత..
జనరల్

కోకా జమునా రాణి కన్నుమూత..

ఐటీఆర్ దాఖలుకు చివరి అవకాశం..
జనరల్

ఐటీఆర్ దాఖలుకు చివరి అవకాశం..

ఏపీపై గ్లోబల్ కంపెనీల నమ్మకం పెరిగింది: మంత్రి లోకేష్
జనరల్

ఏపీపై గ్లోబల్ కంపెనీల నమ్మకం పెరిగింది: మంత్రి లోకేష్

జగన్ జైలు పర్యటనపై హోంమంత్రి అనిత వివరణ..
జనరల్

జగన్ జైలు పర్యటనపై హోంమంత్రి అనిత వివరణ..

భారత క్రికెట్‌కు రహానే సేవలు చిరస్మరణీయం: బీసీసీఐ
క్రీడలు

భారత క్రికెట్‌కు రహానే సేవలు చిరస్మరణీయం: బీసీసీఐ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!