29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో ఇన్‌సర్వీస్‌ టీచర్ల టెట్‌-2026 షెడ్యూల్ విడుదల

Writer: Nithish 04:31 PM, 29 ఆగస్టు, 2026
తెలంగాణలో ఇన్‌సర్వీస్‌ టీచర్ల టెట్‌-2026 షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించనున్న టెట్‌-2026 పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 8, 9 తేదీల్లో మూడు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. సెప్టెంబర్‌ 8న తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు.

సెప్టెంబర్‌ 9న మిగతా మాధ్యమాలకు సంబంధించిన పేపర్‌-2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 24,983 మంది ఇన్‌సర్వీస్‌ టీచర్లు హాజరుకానున్నారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలని అధికారులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాత్రి బస్సు సేవలు ప్రారంభం

పాలిటెక్నిక్ విద్యపై ప్రభుత్వం పునరాలోచించాలి - కడియం శ్రీహరి

గోల్ఫ్‌ టూరిజం హబ్‌గా తెలంగాణ - మంత్రి జూపల్లి కృష్ణారావు

ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో మారిషస్ బృందం భేటీ

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్‌లో మరోసారి అంతరాయం

కేబినెట్ విస్తరణ అవసరం.. గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
తెలంగాణ టెట్‌టెట్‌ 2026ఇన్‌సర్వీస్‌ టీచర్లుటెట్‌ పరీక్షలుపాఠశాల విద్యాశాఖఉపాధ్యాయ పరీక్షలుతెలంగాణ విద్యటీచర్ల పరీక్షలుపేపర్‌ 1పేపర్‌ 2
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. గ్రేస్ పీరియడ్ తొలగింపునకు ప్రతిపాదన
జనరల్

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి
సినిమాలు

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాత్రి బస్సు సేవలు ప్రారంభం
జనరల్

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాత్రి బస్సు సేవలు ప్రారంభం

తెలంగాణలో ఇన్‌సర్వీస్‌ టీచర్ల టెట్‌-2026 షెడ్యూల్ విడుదల
జనరల్

తెలంగాణలో ఇన్‌సర్వీస్‌ టీచర్ల టెట్‌-2026 షెడ్యూల్ విడుదల

పాలిటెక్నిక్ విద్యపై ప్రభుత్వం పునరాలోచించాలి - కడియం శ్రీహరి
జనరల్

పాలిటెక్నిక్ విద్యపై ప్రభుత్వం పునరాలోచించాలి - కడియం శ్రీహరి

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

గోల్ఫ్‌ టూరిజం హబ్‌గా తెలంగాణ - మంత్రి జూపల్లి కృష్ణారావు
జనరల్

గోల్ఫ్‌ టూరిజం హబ్‌గా తెలంగాణ - మంత్రి జూపల్లి కృష్ణారావు

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు
సినిమాలు

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు

ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో మారిషస్ బృందం భేటీ
జనరల్

ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో మారిషస్ బృందం భేటీ

రోజూ కొబ్బరి తింటున్నారా? డాక్టర్ల కీలక సూచనలు
ఆరోగ్యం

రోజూ కొబ్బరి తింటున్నారా? డాక్టర్ల కీలక సూచనలు

వైసీపీపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో కొత్త పార్టీ
రాజకీయాలు

వైసీపీపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో కొత్త పార్టీ

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్‌లో మరోసారి అంతరాయం
జనరల్

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్‌లో మరోసారి అంతరాయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!