Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

18, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నేడు తెలంగాణలో వనమహోత్సవం...

07:18 AM, 18 జూన్, 2026
నేడు తెలంగాణలో వనమహోత్సవం...

రేవంత్ రెడ్డి నేడు గుర్రంగూడ ఎకో పార్కులో వనమహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో హరితవనం విస్తరణ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నాగలింగం మొక్కను నాటనుండగా, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ నేరేడు మొక్కను నాటనున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ మహత్తర కార్యక్రమం కోసం రాష్ట్రంలోని 13,242 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. అలాగే గుర్రంగూడ ఎకో పార్కులో రూ.17.84 కోట్ల అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా రూ.35.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి విస్తృత స్థాయిలో స్పందన లభించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక

కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక

ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు..

ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు..

శ్రీకాళహస్తిలో విబి రామ్ జి స్కీమ్ ఓపెనింగ్

శ్రీకాళహస్తిలో విబి రామ్ జి స్కీమ్ ఓపెనింగ్

ఏపీలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం

ఏపీలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం

భరణం పెంపుకు నో చెప్పిన బాంబే హైకోర్టు

భరణం పెంపుకు నో చెప్పిన బాంబే హైకోర్టు

యువతకు సుందర్ పిచాయ్ విజయ సూత్రాలు...

యువతకు సుందర్ పిచాయ్ విజయ సూత్రాలు...

ట్యాగ్లు
తెలంగాణవనమహోత్సవంరేవంత్ రెడ్డికొండా సురేఖమొక్కల నాటకంగుర్రంగూడ ఎకో పార్కుహరిత తెలంగాణపర్యావరణ పరిరక్షణఅటవీ శాఖఅభివృద్ధి పనులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సింగ్ గీతం’ OTT వెర్షన్‌లో కీలక మార్పులు – నాగ్ అశ్విన్
సినిమాలు

‘సింగ్ గీతం’ OTT వెర్షన్‌లో కీలక మార్పులు – నాగ్ అశ్విన్

కీర్తి సురేశ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

కీర్తి సురేశ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల

లేడీ ఓరియెంటెడ్ సినిమాల పరిస్థితి మధ్య సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్‌కు సిద్ధం
సినిమాలు

లేడీ ఓరియెంటెడ్ సినిమాల పరిస్థితి మధ్య సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్‌కు సిద్ధం

కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక
జనరల్

కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక

శ్రీను వైట్లతో శర్వానంద్ కాంబినేషన్
సినిమాలు

శ్రీను వైట్లతో శర్వానంద్ కాంబినేషన్

మళ్లీ థియేటర్లలోకి వస్తున్న మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా
సినిమాలు

మళ్లీ థియేటర్లలోకి వస్తున్న మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా

ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు..
జనరల్

ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు..

మంచి కథతో తిరిగొచ్చిన వడ్డే నవీన్
సినిమాలు

మంచి కథతో తిరిగొచ్చిన వడ్డే నవీన్

శ్రీకాళహస్తిలో విబి రామ్ జి స్కీమ్ ఓపెనింగ్
జనరల్

శ్రీకాళహస్తిలో విబి రామ్ జి స్కీమ్ ఓపెనింగ్

ఏపీలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం
జనరల్

ఏపీలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం

వరుస విడుదలలకు సిద్ధమైన ఫహాద్ ఫాజిల్
సినిమాలు

వరుస విడుదలలకు సిద్ధమైన ఫహాద్ ఫాజిల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!