31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఎయిర్ ఇండియా షెడ్యూల్ విడుదల

Writer: Pooja 02:00 PM, 31 జులై, 2026
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఎయిర్ ఇండియా షెడ్యూల్ విడుదల

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసుల షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్న ఈ ఎయిర్‌పోర్టులో ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 24 వరకు విమాన సర్వీసుల షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా ప్రకటించింది.

షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌-భోగాపురం మధ్య రోజుకు 5 సర్వీసులు, బెంగళూరు-భోగాపురం మధ్య రోజుకు 2 సర్వీసులు నడపనున్నారు. ఆది, శుక్రవారాలు మినహా మిగిలిన ఐదు రోజులు అదనంగా మూడో సర్వీసును కూడా నడపనున్నారు. విజయవాడ-భోగాపురం మధ్య రోజుకు 4 సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఎయిర్ ఇండియా వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత

సనత్‌నగర్ టిమ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

సనత్‌నగర్ టిమ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి టేకాఫ్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి టేకాఫ్

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా?

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా?

గ్రామీణ ఆరోగ్య సేవలకు తెలంగాణ ప్రభుత్వం ఊతం

గ్రామీణ ఆరోగ్య సేవలకు తెలంగాణ ప్రభుత్వం ఊతం

కరాచీలో కాల్పులతో గ్యాంగ్ వార్ భయాలు మళ్లీ తెరపైకి

కరాచీలో కాల్పులతో గ్యాంగ్ వార్ భయాలు మళ్లీ తెరపైకి

ట్యాగ్లు
భోగాపురం ఎయిర్‌పోర్ట్ఎయిర్ ఇండియావిమాన సర్వీసులుఆంధ్రప్రదేశ్విమానయాన వార్తలుఎయిర్‌పోర్ట్ ప్రారంభం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు

భారీ అంచనాలు.. కానీ వసూళ్లు తక్కువ
సినిమాలు

భారీ అంచనాలు.. కానీ వసూళ్లు తక్కువ

ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌తో షాపింగ్ ఇక మరింత సులభం
బిజినెస్

ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌తో షాపింగ్ ఇక మరింత సులభం

ఏపీ డీఎస్సీపై అంబటి సంచలన ఆరోపణలు
రాజకీయాలు

ఏపీ డీఎస్సీపై అంబటి సంచలన ఆరోపణలు

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత
జనరల్

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత

సనత్‌నగర్ టిమ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

సనత్‌నగర్ టిమ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి
షోస్

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి

థియేటర్ వ్యాపారంలోకి చరణ్, ఎన్టీఆర్
సినిమాలు

థియేటర్ వ్యాపారంలోకి చరణ్, ఎన్టీఆర్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి టేకాఫ్
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి టేకాఫ్

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా?
జనరల్

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా?

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటర్‌ లిస్ట్‌ విడుదల
రాజకీయాలు

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటర్‌ లిస్ట్‌ విడుదల

నీట్ పేపర్ లీక్‌పై మౌనం వీడిన రాఘవ్ చద్దా
రాజకీయాలు

నీట్ పేపర్ లీక్‌పై మౌనం వీడిన రాఘవ్ చద్దా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!