19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సర్కారీ బడుల్లో చికెన్ బిర్యానీ.. తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రతిపాదన

Writer: Harika S 09:08 AM, 19 సెప్టెంబర్, 2026
సర్కారీ బడుల్లో చికెన్ బిర్యానీ.. తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రతిపాదన

తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్‌ తాజాగా ఈ అంశంపై మరోసారి స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ ఆకాంక్షగా ఉన్న ఈ ప్రతిపాదనను వెంటనే అమలు చేయకుండా ముందుగా పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఆహారం తయారు చేసి సరఫరా చేయాల్సి ఉండటంతో పరిశుభ్రత, ఆహార భద్రత, వంట, నిల్వ, రవాణా వంటి అంశాలను ముందుగా పరీక్షించనున్నారు.

ఈ ప్రతిపాదనపై జూలై నుంచే ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. పెరుగుతున్న పిల్లలకు తగినంత ప్రొటీన్లు అవసరమనే ఉద్దేశంతో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీని మధ్యాహ్న భోజన పథకంలో చేర్చాలని ఆలోచిస్తున్నారు. శాకాహారం తీసుకునే విద్యార్థులకు యథావిధిగా వెజిటేరియన్‌ భోజనం అందిస్తామని మంత్రి తెలిపారు. అలాగే తమిళనాడులో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉదయం అల్పాహార పథకం అమలులో ఉంది. ఈ పథకాన్ని మరింత విస్తరించడంతో పాటు మెనూలో పోషక విలువలు పెంచే మార్పులపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్రీన్‌లాండ్ భద్రతపై అమెరికా కీలక ఒప్పందం: ట్రంప్ ప్రకటన

గ్రీన్‌లాండ్ భద్రతపై అమెరికా కీలక ఒప్పందం: ట్రంప్ ప్రకటన

శుక్రవారం లక్ష్మీపూజ నియమాలు.. ఐశ్వర్యం కోసం పాటించాల్సిన సంప్రదాయ పద్ధతులివే

శుక్రవారం లక్ష్మీపూజ నియమాలు.. ఐశ్వర్యం కోసం పాటించాల్సిన సంప్రదాయ పద్ధతులివే

ఏలినాటి శని పరిహారాలు: శని ప్రభావం తగ్గించేందుకు జ్యోతిష్యులు సూచించే మార్గాలివే

ఏలినాటి శని పరిహారాలు: శని ప్రభావం తగ్గించేందుకు జ్యోతిష్యులు సూచించే మార్గాలివే

సెప్టెంబర్ 19 రాశిఫలాలు: ఈ 6 రాశులపై శనీశ్వరుడి అనుగ్రహం

సెప్టెంబర్ 19 రాశిఫలాలు: ఈ 6 రాశులపై శనీశ్వరుడి అనుగ్రహం

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ సమయాలు ఇవే

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ సమయాలు ఇవే

రేపు తిరుమలలో గరుడ సేవ..

రేపు తిరుమలలో గరుడ సేవ..

ట్యాగ్లు
తమిళనాడుచికెన్ బిర్యానీప్రభుత్వ పాఠశాలలుమధ్యాహ్న భోజనంరాజ్‌మోహన్‌సి. జోసెఫ్ విజయ్‌విద్య
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జెట్ స్పీడులో వారణాసి..90% ఫినిష్?
గాసిప్స్

జెట్ స్పీడులో వారణాసి..90% ఫినిష్?

థియేటర్లు దద్దరిళ్లేలా నాని - మోహన్‌బాబు ఫేస్ ఆఫ్?
గాసిప్స్

థియేటర్లు దద్దరిళ్లేలా నాని - మోహన్‌బాబు ఫేస్ ఆఫ్?

ధురంధర్‌: జ్యూరీ కీలక వ్యాఖ్యలు?
సినిమాలు

ధురంధర్‌: జ్యూరీ కీలక వ్యాఖ్యలు?

రాకా ఫస్ట్ గ్లింప్స్‌ ఎప్పుడంటే.. డేట్ లీక్ చేసిన డైరెక్టర్!
సినిమాలు

రాకా ఫస్ట్ గ్లింప్స్‌ ఎప్పుడంటే.. డేట్ లీక్ చేసిన డైరెక్టర్!

సర్కారీ బడుల్లో చికెన్ బిర్యానీ.. తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రతిపాదన
జనరల్

సర్కారీ బడుల్లో చికెన్ బిర్యానీ.. తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రతిపాదన

ట్రోల్స్ పై స్పందించిన కత్రినా కైఫ్‌!
సినిమాలు

ట్రోల్స్ పై స్పందించిన కత్రినా కైఫ్‌!

ది ప్యారడైజ్.. 100 కోట్ల షేర్ సాధ్యమేనా?
గాసిప్స్

ది ప్యారడైజ్.. 100 కోట్ల షేర్ సాధ్యమేనా?

ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే!
సినిమాలు

ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే!

గ్రీన్‌లాండ్ భద్రతపై అమెరికా కీలక ఒప్పందం: ట్రంప్ ప్రకటన
జనరల్

గ్రీన్‌లాండ్ భద్రతపై అమెరికా కీలక ఒప్పందం: ట్రంప్ ప్రకటన

జన్వాడ ఫామ్‌హౌజ్‌ నాదే.. కేటీఆర్‌కు యాజమాన్య హక్కులు లేవు: ప్రదీప్‌రెడ్డి
రాజకీయాలు

జన్వాడ ఫామ్‌హౌజ్‌ నాదే.. కేటీఆర్‌కు యాజమాన్య హక్కులు లేవు: ప్రదీప్‌రెడ్డి

గుండె ఆరోగ్యానికి ఈ చిన్న గింజలు.. వైద్యులు చెప్పిన ప్రయోజనాలివే!
ఆరోగ్యం

గుండె ఆరోగ్యానికి ఈ చిన్న గింజలు.. వైద్యులు చెప్పిన ప్రయోజనాలివే!

రామాయణ : హిందీతో పోలిస్తే ఇంగ్లీష్ వెర్షన్‌కు భారీ కట్స్.. నిజమేనా?
గాసిప్స్

రామాయణ : హిందీతో పోలిస్తే ఇంగ్లీష్ వెర్షన్‌కు భారీ కట్స్.. నిజమేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!