
బిజినెస్

దేశంలో విమాన టికెట్ చార్జీల నియంత్రణకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ నిర్వహించనుంది. విమానయాన సంస్థలు ప్రయాణికులపై అధిక భారం మోపకుండా పారదర్శకమైన చార్జీల విధానం అమలు చేయడానికి మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు.
జస్టిస్ విక్రమ్, జస్టిస్ సందీప్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. విమాన చార్జీల నియంత్రణ, ప్రయాణికుల హక్కుల పరిరక్షణ, న్యాయమైన ధరల విధానంపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!