22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రుణ వసూళ్లలో బ్యాంకుల వైఫల్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Writer: Shivani K 06:28 AM, 20 జూన్, 2026
రుణ వసూళ్లలో బ్యాంకుల వైఫల్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

పన్ను చెల్లింపుదారుల డబ్బును రుణాలుగా ఉదారంగా విడుదల చేస్తున్న బ్యాంకులు, వాటి వసూళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. బ్యాంకులు, ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలు (ఏఆర్‌సీలు), రుణగ్రహీతల మధ్య లాలూచీ సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి. మోహన ధర్మాసనం వ్యక్తం చేసింది.

రూ.1,537 కోట్ల బకాయిలను కేవలం రూ.73.50 కోట్లకే సెటిల్ చేసిన ప్రభుత్వ బ్యాంకుల నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రం, ఆర్బీఐ సహా సంబంధిత సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఏఆర్‌సీల పనితీరుపై సమగ్ర సమీక్ష అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోచింగ్‌ నుంచి వస్తుండగా విద్యార్థులపై వేధింపులు.. జముయ్‌లో కలకలం

వందేమాతరం ఆలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రిమ్స్‌ ఫైర్‌ సేఫ్టీపై అధికారులతో మంత్రి సమీక్ష

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..

ట్యాగ్లు
సుప్రీంకోర్టుబ్యాంకులురుణ వసూళ్లుఏఆర్‌సీఆర్బీఐకేంద్ర ప్రభుత్వంప్రజాధనంఆర్థిక వ్యవహారాలున్యాయవ్యవస్థరుణ పరిష్కారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ రిటైర్మెంట్
క్రీడలు

యూపీఐ ఛార్జీలపై అపోహలు వద్దు - కేంద్రం
బిజినెస్

యూపీఐ ఛార్జీలపై అపోహలు వద్దు - కేంద్రం

కోచింగ్‌ నుంచి వస్తుండగా విద్యార్థులపై వేధింపులు.. జముయ్‌లో కలకలం
జనరల్

కోచింగ్‌ నుంచి వస్తుండగా విద్యార్థులపై వేధింపులు.. జముయ్‌లో కలకలం

వందేమాతరం ఆలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

వందేమాతరం ఆలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రిమ్స్‌ ఫైర్‌ సేఫ్టీపై అధికారులతో మంత్రి సమీక్ష
జనరల్

రిమ్స్‌ ఫైర్‌ సేఫ్టీపై అధికారులతో మంత్రి సమీక్ష

వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం
బిజినెస్

వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం

బ్లడ్ బ్యాంక్‌పై ఆరోపణలకు చిరంజీవి కౌంటర్.. ఘాటుగా స్పందించిన మెగాస్టార్!
సినిమాలు

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు
క్రీడలు

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క
జనరల్

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్
జనరల్

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్

అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్
సినిమాలు

అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ హంగామా.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదుర్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!