20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నల్గొండ ప్రిన్సిపల్‌ హత్య కేసులో సంచలన విషయాలు..

Writer: Chandrika 05:50 AM, 20 ఆగస్టు, 2026
నల్గొండ ప్రిన్సిపల్‌ హత్య కేసులో సంచలన విషయాలు..

కొండమల్లేపల్లిలో ప్రైవేట్‌ పాఠశాల ప్రిన్సిపల్‌ కల్లు రూపారెడ్డి (48) హత్య కేసును పోలీసులు ఎనిమిది రోజుల్లో ఛేదించారు. ఈ కేసులో అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పాఠశాల వసతిగృహంలో ఉంటున్న ఆ విద్యార్థులు చెడు అలవాట్లకు లోనవుతున్నారని గమనించిన రూపారెడ్డి, వారి తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న విద్యార్థులు, ఇంట్లో నగదు ఉంటుందనే సమాచారంతో హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. తక్కువ సమయంలో డబ్బు సంపాదించడం, నేరం చేయడం, అనంతరం పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడం వంటి అంశాలపై వారు సామాజిక మాధ్యమాల్లో శోధించినట్లు దర్యాప్తులో గుర్తించారు.

ఆగస్టు 11న రూపారెడ్డి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక విద్యార్థి వెనుక వైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించగా, మరో విద్యార్థి బయట కాపలా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రూపారెడ్డిపై కత్తితో దాడి చేసి, బెడ్‌రూమ్‌లో ఉన్న రూ.2.50 లక్షల నగదును తీసుకుని నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. అనంతరం ఆమె ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసి సమీపంలో దాచిపెట్టడంతో పాటు, ఘటన సమయంలో ఉపయోగించిన దుస్తులు, ఇతర వస్తువులను వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు సుమారు 70 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి 80 మందిని విచారించారు. బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా రూ.1.54 లక్షల నగదు లభించింది. వారి నుంచి రూపారెడ్డి ఐఫోన్‌, కత్తి, గ్లౌజులు, మాస్కులు, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
22A భూముల బాధితులకు బీఆర్ఎస్ అండ..

22A భూముల బాధితులకు బీఆర్ఎస్ అండ..

ట్రంప్ విధానాలను ప్రశంసించిన స్టీఫెన్ మిల్లర్...

ట్రంప్ విధానాలను ప్రశంసించిన స్టీఫెన్ మిల్లర్...

‘రియల్ లైఫ్ సింగం’ అంటూ తుకారాం ముండేకు ప్రశంసలు..

‘రియల్ లైఫ్ సింగం’ అంటూ తుకారాం ముండేకు ప్రశంసలు..

ట్రోల్స్‌కు ఇషా కొప్పికర్ స్ట్రాంగ్ కౌంటర్...

ట్రోల్స్‌కు ఇషా కొప్పికర్ స్ట్రాంగ్ కౌంటర్...

రోజూ గుడికి వెళ్లలేకపోతున్నారా?

రోజూ గుడికి వెళ్లలేకపోతున్నారా?

చిదంబర రహస్యం అంటే ఏమిటి..?

చిదంబర రహస్యం అంటే ఏమిటి..?

ట్యాగ్లు
నల్గొండతెలంగాణకొండమల్లేపల్లిప్రిన్సిపల్ హత్యపదో తరగతి విద్యార్థులుపాఠశాల నేరంనల్గొండ పోలీసులుక్రైమ్ న్యూస్తెలంగాణ క్రైమ్పోలీసుల దర్యాప్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
22A భూముల బాధితులకు బీఆర్ఎస్ అండ..
జనరల్

22A భూముల బాధితులకు బీఆర్ఎస్ అండ..

ట్రంప్ విధానాలను ప్రశంసించిన స్టీఫెన్ మిల్లర్...
జనరల్

ట్రంప్ విధానాలను ప్రశంసించిన స్టీఫెన్ మిల్లర్...

‘రియల్ లైఫ్ సింగం’ అంటూ తుకారాం ముండేకు ప్రశంసలు..
జనరల్

‘రియల్ లైఫ్ సింగం’ అంటూ తుకారాం ముండేకు ప్రశంసలు..

ట్రోల్స్‌కు ఇషా కొప్పికర్ స్ట్రాంగ్ కౌంటర్...
జనరల్

ట్రోల్స్‌కు ఇషా కొప్పికర్ స్ట్రాంగ్ కౌంటర్...

ట్రంప్ ప్రభుత్వంపై మార్క్ కెల్లీ తీవ్ర ఆరోపణలు...
రాజకీయాలు

ట్రంప్ ప్రభుత్వంపై మార్క్ కెల్లీ తీవ్ర ఆరోపణలు...

తెలంగాణ రక్షణ సేన నేతలతో కవిత కీలక సమావేశం..
రాజకీయాలు

తెలంగాణ రక్షణ సేన నేతలతో కవిత కీలక సమావేశం..

నల్గొండ ప్రిన్సిపల్‌ హత్య కేసులో సంచలన విషయాలు..
జనరల్

నల్గొండ ప్రిన్సిపల్‌ హత్య కేసులో సంచలన విషయాలు..

రోజూ గుడికి వెళ్లలేకపోతున్నారా?
జనరల్

రోజూ గుడికి వెళ్లలేకపోతున్నారా?

చిదంబర రహస్యం అంటే ఏమిటి..?
జనరల్

చిదంబర రహస్యం అంటే ఏమిటి..?

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉందంటే?

ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి - డిప్యూటీ సీఎం భట్టి

సుష్మితపై అనిత జక్కని తీవ్ర విమర్శలు
రాజకీయాలు

సుష్మితపై అనిత జక్కని తీవ్ర విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!