20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ రక్షణ సేన నేతలతో కవిత కీలక సమావేశం..

Writer: Chandrika 05:53 AM, 20 ఆగస్టు, 2026
తెలంగాణ రక్షణ సేన నేతలతో కవిత కీలక సమావేశం..

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, ముఖ్య నాయకులతో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై కవిత దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్రధాన ఎజెండా పాంచజన్యాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. సామాజిక న్యాయ తెలంగాణ లక్ష్యాలు, పార్టీ విధానాలను ప్రజలకు వివరించి విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలు నిర్వహించాలని కవిత సూచించారు. సామాజిక న్యాయ తెలంగాణ సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన సంస్థాగత చర్యలు, ప్రజా సంబంధ కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నాయకులకు వివరించారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసి, సామాజిక న్యాయ లక్ష్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్ ప్రభుత్వంపై మార్క్ కెల్లీ తీవ్ర ఆరోపణలు...

ట్రంప్ ప్రభుత్వంపై మార్క్ కెల్లీ తీవ్ర ఆరోపణలు...

సుష్మితపై అనిత జక్కని తీవ్ర విమర్శలు

సుష్మితపై అనిత జక్కని తీవ్ర విమర్శలు

గుజరాత్‌కే ప్రాజెక్టులా? అన్నామలై కీలక వ్యాఖ్యలు

గుజరాత్‌కే ప్రాజెక్టులా? అన్నామలై కీలక వ్యాఖ్యలు

రాహుల్, అఖిలేశ్‌పై యోగి ఘాటు వ్యాఖ్యలు

రాహుల్, అఖిలేశ్‌పై యోగి ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా  – కొండా సుష్మితా

కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా – కొండా సుష్మితా

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!

ట్యాగ్లు
తెలంగాణ రక్షణ సేనకల్వకుంట్ల కవితకవితసామాజిక న్యాయ తెలంగాణపాంచజన్యంతెలంగాణ రాజకీయాలుతెలంగాణ రాజకీయ వార్తలుసామాజిక న్యాయంతెలంగాణ నాయకులురాజకీయ సమావేశం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాబా రాందేవ్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్  కౌంటర్..
జనరల్

బాబా రాందేవ్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ కౌంటర్..

22A భూముల బాధితులకు బీఆర్ఎస్ అండ..
జనరల్

22A భూముల బాధితులకు బీఆర్ఎస్ అండ..

ట్రంప్ విధానాలను ప్రశంసించిన స్టీఫెన్ మిల్లర్...
జనరల్

ట్రంప్ విధానాలను ప్రశంసించిన స్టీఫెన్ మిల్లర్...

‘రియల్ లైఫ్ సింగం’ అంటూ తుకారాం ముండేకు ప్రశంసలు..
జనరల్

‘రియల్ లైఫ్ సింగం’ అంటూ తుకారాం ముండేకు ప్రశంసలు..

ట్రోల్స్‌కు ఇషా కొప్పికర్ స్ట్రాంగ్ కౌంటర్...
జనరల్

ట్రోల్స్‌కు ఇషా కొప్పికర్ స్ట్రాంగ్ కౌంటర్...

ట్రంప్ ప్రభుత్వంపై మార్క్ కెల్లీ తీవ్ర ఆరోపణలు...
రాజకీయాలు

ట్రంప్ ప్రభుత్వంపై మార్క్ కెల్లీ తీవ్ర ఆరోపణలు...

తెలంగాణ రక్షణ సేన నేతలతో కవిత కీలక సమావేశం..
రాజకీయాలు

తెలంగాణ రక్షణ సేన నేతలతో కవిత కీలక సమావేశం..

నల్గొండ ప్రిన్సిపల్‌ హత్య కేసులో సంచలన విషయాలు..
జనరల్

నల్గొండ ప్రిన్సిపల్‌ హత్య కేసులో సంచలన విషయాలు..

రోజూ గుడికి వెళ్లలేకపోతున్నారా?
జనరల్

రోజూ గుడికి వెళ్లలేకపోతున్నారా?

చిదంబర రహస్యం అంటే ఏమిటి..?
జనరల్

చిదంబర రహస్యం అంటే ఏమిటి..?

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉందంటే?

ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి - డిప్యూటీ సీఎం భట్టి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!