9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...

Writer: Chandrika 02:55 PM, 9 సెప్టెంబర్, 2026
సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...

సింగపూర్‌ రాజకీయ నాయకుల వేతనాలను 60 శాతానికి పైగా పెంచేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ వార్షిక వేతనం సుమారు రూ.16.5 కోట్ల నుంచి రూ.27 కోట్లకు చేరనుంది. ఉప ప్రధాని, కేబినెట్‌ మంత్రుల వేతనాలు కూడా సవరించనున్నారు. మంత్రుల జీతాలు వారి సీనియారిటీ, నిర్వహించే శాఖ ప్రాధాన్యతను బట్టి నిర్ణయించనున్నారు. అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనం 4 లక్షల డాలర్లతో పోలిస్తే సింగపూర్‌ ప్రధాని వేతనం గణనీయంగా ఎక్కువగా ఉంటుంది.

అధిక వేతనాలు ప్రతిభావంతులను ప్రజాసేవలోకి ఆకర్షించడంతో పాటు సమర్థవంతమైన పాలనకు దోహదం చేస్తాయని లారెన్స్‌ వాంగ్‌ పార్లమెంటుకు తెలిపారు. తన వేతనంలో పెరిగే అదనపు మొత్తాన్ని ప్రజలకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచి నాయకత్వంపైనే మంచి ప్రభుత్వం ఆధారపడి ఉంటుందన్నది సింగపూర్‌ అనుసరించే ప్రాథమిక సూత్రమని పేర్కొన్నారు. కొత్త వేతన విధానం అక్టోబర్‌ 15 నుంచి పనితీరును బట్టి దశలవారీగా అమల్లోకి రానుంది. అవినీతి తక్కువగా ఉన్న దేశాల్లో సింగపూర్‌ ఒకటిగా కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ
ట్యాగ్లు
సింగపూర్‌లారెన్స్‌ వాంగ్‌సింగపూర్‌ ప్రధానిజీతం పెంపురాజకీయ నాయకుల వేతనాలుసింగపూర్‌ ప్రభుత్వంకేబినెట్‌ మంత్రులుప్రజాసేవసుపరిపాలనసింగపూర్‌ రాజకీయాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..
సినిమాలు

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ
జనరల్

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం
జనరల్

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం

బిగ్‌బాస్‌ 10 డే 3 ప్రోమో 2: కిచెన్‌ పనులపై రచ్చ.. రోహిత్‌, త్రిగుణ్‌ మధ్య ముదిరిన వివాదం
షోస్

బిగ్‌బాస్‌ 10 డే 3 ప్రోమో 2: కిచెన్‌ పనులపై రచ్చ.. రోహిత్‌, త్రిగుణ్‌ మధ్య ముదిరిన వివాదం

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..
బిజినెస్

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...
జనరల్

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..
జనరల్

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..
రాజకీయాలు

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?