28, జులై 2026, మంగళవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు సింహాచలం గిరి ప్రదక్షిణ.. భక్తులకు విస్తృత ఏర్పాట్లు

Writer: Shivani K 08:30 AM, 28 జులై, 2026
నేడు సింహాచలం గిరి ప్రదక్షిణ.. భక్తులకు విస్తృత ఏర్పాట్లు

విశాఖపట్నంలోని శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో వార్షిక సింహాచలం గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. ఉదయం తొలిపావంచ నుంచే భక్తులు సింహగిరి చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల మేర సాగే ఈ పవిత్ర ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా, ఈసారి సుమారు 8 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 50 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతుండగా, ట్రాఫిక్ నియంత్రణ కోసం కొండపైకి ప్రైవేటు వాహనాలకు అనుమతి నిలిపివేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా నేడు, రేపు స్వామివారి ఆర్జిత సేవలను రద్దు చేశారు. విశాఖ జిల్లాలోని 221 విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భద్రత, వైద్య సదుపాయాలు, తాగునీరు, ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఐ నాగరాజు విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

సీఐ నాగరాజు విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

తిరుమలలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

తిరుమలలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

న్యూయార్క్ ఐకానిక్ భవనం ఇప్పుడు విలాస నివాసాలు

న్యూయార్క్ ఐకానిక్ భవనం ఇప్పుడు విలాస నివాసాలు

తుంగభద్ర పూడికతీతకు కార్యాచరణ సిద్ధం

తుంగభద్ర పూడికతీతకు కార్యాచరణ సిద్ధం

తీవ్ర వాయుగుండం ప్రభావంతో వర్షాల ముప్పు

తీవ్ర వాయుగుండం ప్రభావంతో వర్షాల ముప్పు

నీటి సంరక్షణకు ప్రజా ఉద్యమం అవసరం: సీతక్క

నీటి సంరక్షణకు ప్రజా ఉద్యమం అవసరం: సీతక్క

ట్యాగ్లు
సింహాచలంగిరి ప్రదక్షిణవిశాఖపట్నంవరాహలక్ష్మీనృసింహస్వామిభక్తులుదేవస్థానంఆంధ్రప్రదేశ్ఆలయ ఉత్సవాలుఆధ్యాత్మిక వార్తలుభక్తి కార్యక్రమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జస్టిన్ గ్రీవ్స్ చారిత్రక రికార్డు
క్రీడలు

జస్టిన్ గ్రీవ్స్ చారిత్రక రికార్డు

జై హనుమాన్‌లో రానా షాకింగ్ పాత్ర?
గాసిప్స్

జై హనుమాన్‌లో రానా షాకింగ్ పాత్ర?

ఎర్బిల్ సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడులు.. వరుస పేలుళ్లు
జనరల్

ఎర్బిల్ సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడులు.. వరుస పేలుళ్లు

ఇరుముడి విడుదలపై స్పష్టత ఇచ్చిన బృందం!
సినిమాలు

ఇరుముడి విడుదలపై స్పష్టత ఇచ్చిన బృందం!

బీజేపీకి కీలక పరీక్షగా మారిన బంకీపూర్ ఉపఎన్నిక
జనరల్

బీజేపీకి కీలక పరీక్షగా మారిన బంకీపూర్ ఉపఎన్నిక

గ్లాస్గోలో రజతం సాధించిన వల్లూరి అజయ్ బాబు
క్రీడలు

గ్లాస్గోలో రజతం సాధించిన వల్లూరి అజయ్ బాబు

సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..

సీఐ నాగరాజు విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్
జనరల్

సీఐ నాగరాజు విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

తిరుమలలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
జనరల్

తిరుమలలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

మరోసారి వెట్రిమారన్ – విజయ్ సేతుపతి కాంబో?
సినిమాలు

మరోసారి వెట్రిమారన్ – విజయ్ సేతుపతి కాంబో?

మళ్లీ వస్తున్న ‘వదంది’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

మళ్లీ వస్తున్న ‘వదంది’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి వచ్చిన ‘చిన్న చిన్న ఆసై’.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన ‘చిన్న చిన్న ఆసై’.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!