
క్రీడలు

ప్రశ్నాపత్రాల లీకేజీ ముఠాలు టెలిగ్రామ్‌ను అక్రమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 21న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ యూజీ పునఃపరీక్ష పూర్తయ్యే వరకు ఈ వేదికపై తాత్కాలిక నిషేధం విధించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కాపాడడం, అవాంఛనీయ ఘటనలను నివారించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి టెలిగ్రామ్ సేవలు మళ్లీ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!