
జనరల్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ భద్రతను బెంగాల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తగ్గించింది. భద్రతా సమీక్ష అనంతరం ఆయనకు ఉన్న జెడ్ కేటగిరీ భద్రతను వై కేటగిరీకి కుదించింది.
గతంలో 2023లో భద్రతా కారణాల దృష్ట్యా ఆయన భద్రతను వై నుంచి జెడ్ కేటగిరీకి పెంచారు. జెడ్ కేటగిరీలో 8 నుంచి 10 మంది పోలీసు సిబ్బంది రక్షణగా ఉండగా, ఇప్పుడు వై కేటగిరీ ప్రకారం తక్కువ సంఖ్యలో పోలీసులు ఆయనకు భద్రత కల్పించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!