18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ కు ఆరెంజ్ కలర్

Writer: Pooja 04:53 PM, 15 జనవరి, 2026
సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ కు ఆరెంజ్ కలర్

సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్‌ ట్రైన్ ఇప్పుడు ప్రత్యేకంగా ఆరెంజ్‌ కలర్‌లో రాకపోకలు సాగిస్తోంది. ఈ రైలును 2023 ఏప్రిల్‌ 9 న ప్రారంభించారు. ప్రారంభంలో 8 బోగీలతో నడిచిన ఈ రైలు, ప్రయాణికుల అధిక ఆదరణ కారణంగా 16 బోగీలకు విస్తరించబడింది. తరువాత డిమాండ్ మరింత పెరగడంతో 20 బోగీలుగా మార్చారు.

ఇప్పటి కొత్త ఆరెంజ్‌ రంగులోని 20 బోగీల రైలు 1,440 సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. తిరుపతి రూట్‌లో రాకపోకలు చేసే అతిపెద్ద రైళ్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది. మొత్తం 102 వందే భారత్ రైళ్లలో, ఈ రైలు మాత్రమే ప్రత్యేకంగా ఆరెంజ్‌ రంగులో నడుస్తోంది, గతంలో ఇది తెలుపు రంగులో ఉండేది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు

చిన్నారుల పాస్‌పోర్ట్‌ ఇక ఐదేళ్లే.. కేంద్రం కీలక నిర్ణయం

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

ట్యాగ్లు
వందే భారత్సికింద్రాబాద్తిరుపతిఆరెంజ్ రైలురైల్వేకొత్త రైలుప్రయాణికులుఆరెంజ్ కలర్20 బోగీలు1440 సీట్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు
షోస్

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..
జనరల్

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు
రాజకీయాలు

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్
టెక్నాలజీ

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?
గాసిప్స్

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు
జనరల్

మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు

దాయ్‌రా మూవీ రివ్యూ: పృథ్వీరాజ్‌, కరీనా క్రైమ్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?
రివ్యూలు

దాయ్‌రా మూవీ రివ్యూ: పృథ్వీరాజ్‌, కరీనా క్రైమ్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

మహానటి నుంచి గంగూబాయి వరకు.. బయోపిక్‌లలో మెప్పించిన హీరోయిన్లు
సినిమాలు

మహానటి నుంచి గంగూబాయి వరకు.. బయోపిక్‌లలో మెప్పించిన హీరోయిన్లు

ప్రెగ్నెన్సీ తర్వాత కూడా సినిమాలపై దీపిక ఫోకస్.. వరుస ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్?
గాసిప్స్

ప్రెగ్నెన్సీ తర్వాత కూడా సినిమాలపై దీపిక ఫోకస్.. వరుస ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్?

చిన్నారుల పాస్‌పోర్ట్‌ ఇక ఐదేళ్లే.. కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

చిన్నారుల పాస్‌పోర్ట్‌ ఇక ఐదేళ్లే.. కేంద్రం కీలక నిర్ణయం

వైభవ్‌ సూర్యవంశీకి ఇప్పుడే అవకాశం లేదు.. ఇంకా వేచి చూడాల్సిందే: గంభీర్‌
క్రీడలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!