Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హైకోర్టుకు సిట్ కౌంటర్

Writer: Harika S 12:42 PM, 4 జులై, 2026
సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హైకోర్టుకు సిట్ కౌంటర్

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో జ్యుడీషియల్ విచారణ జరపాలని కోరుతూ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సిట్ కౌంటర్ దాఖలు చేస్తూ, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) నిబంధనలు, మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్ ఆధ్వర్యంలో మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోందని, ప్రత్యేక జ్యుడీషియల్ విచారణ అవసరం లేదని కోర్టుకు తెలిపింది.

కృష్ణలంక పోలీస్ స్టేషన్‌తో పాటు విజయవాడ నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల సీసీటీవీ పర్యవేక్షణ కమిటీ నివేదికలు ఇవ్వాలని విజయలక్ష్మి కోరగా, కేసుతో సంబంధంలేని సీసీటీవీ వివరాలను కోరడం సరికాదని సిట్ వాదించింది. అలాగే సిట్ సేకరించిన సాక్షుల వాంగ్మూలాలను కోర్టులో భద్రపరచాలని విజయలక్ష్మి తరపు న్యాయవాది కోరారు. లేకపోతే భవిష్యత్తులో సాక్షులు తమ వాంగ్మూలాలను మార్చే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం

హైదరాబాద్‌లో ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం

కుప్పం పర్యటనలో అభివృద్ధి పనులను సమీక్షించిన సీఎం చంద్రబాబు

కుప్పం పర్యటనలో అభివృద్ధి పనులను సమీక్షించిన సీఎం చంద్రబాబు

ఆధార్ సేవల్లో మరో కొత్త అడుగు..

ఆధార్ సేవల్లో మరో కొత్త అడుగు..

ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్‌కు నూతన రూపం.. కొత్త సేవలు అందుబాటులోకి

ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్‌కు నూతన రూపం.. కొత్త సేవలు అందుబాటులోకి

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. సీబీఐ స్పష్టీకరణ

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. సీబీఐ స్పష్టీకరణ

రష్యా-ఉక్రెయిన్‌పై మరోసారి భీకర దాడులు.. పెరుగుతున్న మృతుల సంఖ్య

రష్యా-ఉక్రెయిన్‌పై మరోసారి భీకర దాడులు.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ట్యాగ్లు
సాయి కృష్ణలాకప్ డెత్ కేసుహైకోర్టుసిట్జ్యుడీషియల్ విచారణవిజయలక్ష్మి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫైర్ బోల్ట్ స్మార్ట్‌ఫోన్ రంగంలోకి
టెక్నాలజీ

ఫైర్ బోల్ట్ స్మార్ట్‌ఫోన్ రంగంలోకి

'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?
గాసిప్స్

'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?

'రావు బహదూర్'కు ఊహించని ఓపెనింగ్!
సినిమాలు

'రావు బహదూర్'కు ఊహించని ఓపెనింగ్!

సెబీ కొత్త నిబంధనలు… మదుపర్లకు రక్షణ
బిజినెస్

సెబీ కొత్త నిబంధనలు… మదుపర్లకు రక్షణ

'లెనిన్' ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ సందడి?
సినిమాలు

'లెనిన్' ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ సందడి?

రాజమౌళి తదుపరి హీరో అతనేనా?
గాసిప్స్

రాజమౌళి తదుపరి హీరో అతనేనా?

ఈ20 పెట్రోల్‌పై అపోహలకు కేంద్రం చెక్..
బిజినెస్

ఈ20 పెట్రోల్‌పై అపోహలకు కేంద్రం చెక్..

హైదరాబాద్‌లో ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం
జనరల్

హైదరాబాద్‌లో ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం

థైరాయిడ్ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు: వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

థైరాయిడ్ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు: వైద్యుల హెచ్చరిక

కుప్పం పర్యటనలో అభివృద్ధి పనులను సమీక్షించిన సీఎం చంద్రబాబు
జనరల్

కుప్పం పర్యటనలో అభివృద్ధి పనులను సమీక్షించిన సీఎం చంద్రబాబు

ఆ రోజులు మరిచిపోలేను - నభా నటేష్
సినిమాలు

ఆ రోజులు మరిచిపోలేను - నభా నటేష్

ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీ

ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!