
రాజకీయాలు

విశాఖలో ఢీ డ్యాన్స్ షోతో పేరుగాంచిన పండు మాస్టర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తగరపువలస జాతర నుంచి తిరిగి వస్తుండగా ఆయన కారు ఆగి ఉన్న సమయంలో వెనుక నుంచి వచ్చిన కోళ్ల లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పండు మాస్టర్‌కు తీవ్ర గాయాలు కాగా, వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!