1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాలో దక్షిణాసియన్లపై పెరుగుతున్న ఆన్‌లైన్‌ విద్వేషం

Writer: Pooja 08:22 AM, 1 అక్టోబర్, 2026
అమెరికాలో దక్షిణాసియన్లపై పెరుగుతున్న ఆన్‌లైన్‌ విద్వేషం

అమెరికాలో స్థిరపడిన దక్షిణాసియా వాసులు, ముఖ్యంగా భారత, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సంతతికి చెందిన వారిపై ఆన్‌లైన్‌లో విద్వేషపూరిత వ్యాఖ్యలు పెరుగుతున్నాయని వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ ఆర్గనైజ్డ్‌ హేట్‌ నివేదిక వెల్లడించింది. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో దక్షిణాసియన్లను లక్ష్యంగా చేసుకున్న విద్వేషపూరిత పోస్టులు జనవరి 2024 నుంచి జూన్‌ 2026 మధ్య 240 శాతం పెరిగినట్లు తెలిపింది. నెలకు సగటున 12,904గా ఉన్న పోస్టుల సంఖ్య జూన్‌ 2026 నాటికి 43,843కు చేరింది. 2025 జనవరి నుంచి 2026 జూన్‌ వరకు సుమారు 5.42 లక్షల పోస్టులను పరిశోధకులు గుర్తించారు.

వలస విధానాలపై చర్చలు, ఆర్థిక అసంతృప్తి, రాజకీయ వ్యాఖ్యలు, అమెరికా సమాజంలో దక్షిణాసియన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం వంటి అంశాలతో ఈ పెరుగుదలకు సంబంధం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. హెచ్‌-1బీ వీసాలు, దక్షిణాసియా వాసులు అమెరికన్ల ఉద్యోగాలను ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు కూడా ఆన్‌లైన్‌ పోస్టుల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయని తెలిపింది. ఇలాంటి విద్వేషపూరిత వాతావరణం దక్షిణాసియా సమాజంపై ప్రభావం చూపడంతో పాటు అమెరికా సాంకేతిక రంగం, భారత్‌-అమెరికా ప్రజల మధ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు..!

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు..!

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

భారత పైలట్‌ స్మిత్‌ మచ్ఛార్‌ను ప్రశంసించిన నెతన్యాహు

భారత పైలట్‌ స్మిత్‌ మచ్ఛార్‌ను ప్రశంసించిన నెతన్యాహు

యూపీఐ ఛార్జీలపై వ్యాపారుల నిరసనకు బ్రేక్

యూపీఐ ఛార్జీలపై వ్యాపారుల నిరసనకు బ్రేక్

సూర్యాపేటలో అదుపుతప్పిన స్లీపర్ బస్సు

సూర్యాపేటలో అదుపుతప్పిన స్లీపర్ బస్సు

ట్యాగ్లు
దక్షిణాసియా విద్వేషంఅమెరికా వర్ణ వివక్షఆన్‌లైన్‌ విద్వేషంహెచ్‌ వన్ బీ వీసాభారతీయ అమెరికన్లుసామాజిక మాధ్యమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫ్లైదుబాయ్‌ ఘటనలో భారత పైలట్‌కు ప్రశంసలు

ఫ్లైదుబాయ్‌ ఘటనలో భారత పైలట్‌కు ప్రశంసలు

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్
బిజినెస్

అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్

నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ
జనరల్

నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ

కాణిపాకంలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ
జనరల్

కాణిపాకంలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ

హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..
జనరల్

హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..

జైలర్‌ 2 సెన్సార్‌లో కీలక సన్నివేశానికి కోత?
గాసిప్స్

జైలర్‌ 2 సెన్సార్‌లో కీలక సన్నివేశానికి కోత?

వారణాసి హక్కుల కోసం భారీ పోటీ?
సినిమాలు

వారణాసి హక్కుల కోసం భారీ పోటీ?

ఓటీటీ దెబ్బతో నాలుగు సినిమాలకు చిక్కులే?
గాసిప్స్

ఓటీటీ దెబ్బతో నాలుగు సినిమాలకు చిక్కులే?

ది ప్యారడైజ్: తెలంగాణలో ఖాతా సరిచేసిందా?
సినిమాలు

ది ప్యారడైజ్: తెలంగాణలో ఖాతా సరిచేసిందా?

మిస్టర్‌బీస్ట్‌ ఫీజు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?
సినిమాలు

మిస్టర్‌బీస్ట్‌ ఫీజు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?

బరువు తగ్గేందుకు సబ్జా గింజలు.. వైద్యులు ఏం సూచించారంటే?
ఆరోగ్యం

బరువు తగ్గేందుకు సబ్జా గింజలు.. వైద్యులు ఏం సూచించారంటే?

చక్కెరను తగ్గిస్తే శరీరంలో జరిగే మార్పులివే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఆరోగ్యం

చక్కెరను తగ్గిస్తే శరీరంలో జరిగే మార్పులివే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

శతకం తర్వాత రోహిత్‌ వింత సెలబ్రేషన్‌.. సీక్రెట్‌ మాత్రం చెప్పని హిట్‌మ్యాన్‌
క్రీడలు

శతకం తర్వాత రోహిత్‌ వింత సెలబ్రేషన్‌.. సీక్రెట్‌ మాత్రం చెప్పని హిట్‌మ్యాన్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!