4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఉపశమనం.. రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఆమోదం

Writer: Nithish 02:46 PM, 4 ఆగస్టు, 2026
హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఉపశమనం.. రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఆమోదం

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండు కీలక ఫ్లైఓవర్ల నిర్మాణానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.685 కోట్ల అంచనా వ్యయంతో నాగోల్–బండ్లగూడ, హస్తినాపురం–బీఎన్‌రెడ్డి మార్గాల్లో ఈ ప్రాజెక్టులు చేపట్టనున్నారు.

సాగర్ హైవేపై హస్తినాపురం, బీఎన్‌రెడ్డినగర్, సాగర్ కాంప్లెక్స్ జంక్షన్ల వద్ద రూ.550 కోట్లతో 3.2 కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అదేవిధంగా నాగోల్–బండ్లగూడ మార్గంలో రూ.135 కోట్లతో రెండు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. తుది అనుమతుల కోసం ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..

హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..

ఆశిష్ కుమార్ బతికే ఉన్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య

ఆశిష్ కుమార్ బతికే ఉన్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ..

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ..

వాషింగ్టన్‌లో కార్చిచ్చు బీభత్సం..

వాషింగ్టన్‌లో కార్చిచ్చు బీభత్సం..

టర్బులెన్స్‌తో ఎయిరిండియా విమానంలో కలకలం..
ట్యాగ్లు
హైదరాబాద్నాగోల్బండ్లగూడహస్తినాపురంబీఎన్‌రెడ్డినగర్ఫ్లైఓవర్ట్రాఫిక్మల్కాజిగిరితెలంగాణ ప్రభుత్వంమౌలిక సదుపాయాలు
AdvertisementAdvertisement

టర్బులెన్స్‌తో ఎయిరిండియా విమానంలో కలకలం..

ముంబైలో గణేశ్ చతుర్థి సందడి షురూ

ముంబైలో గణేశ్ చతుర్థి సందడి షురూ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది - మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది - మంత్రి వాకిటి శ్రీహరి

క్రెడాయ్ ప్రతినిధులు–మంత్రి నారాయణ భేటీ
జనరల్

క్రెడాయ్ ప్రతినిధులు–మంత్రి నారాయణ భేటీ

‘ది ప్యారడైజ్’కు రికార్డు బిజినెస్.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’కు రికార్డు బిజినెస్.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్!

హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు..
రాజకీయాలు

హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు..

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ
సినిమాలు

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ

హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..
జనరల్

హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..

ఆశిష్ కుమార్ బతికే ఉన్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య
జనరల్

ఆశిష్ కుమార్ బతికే ఉన్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య

గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?
క్రీడలు

గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ..
జనరల్

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ..

వాషింగ్టన్‌లో కార్చిచ్చు బీభత్సం..
జనరల్

వాషింగ్టన్‌లో కార్చిచ్చు బీభత్సం..

తిరువణ్ణామలై ఆలయంలో ధనుష్ ప్రత్యేక పూజలు
సినిమాలు

తిరువణ్ణామలై ఆలయంలో ధనుష్ ప్రత్యేక పూజలు

టర్బులెన్స్‌తో ఎయిరిండియా విమానంలో కలకలం..
జనరల్

టర్బులెన్స్‌తో ఎయిరిండియా విమానంలో కలకలం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!