13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అదానీ కేసు కొట్టివేతపై రాహుల్‌ గాంధీ అనుమానాలు

Writer: Pooja 03:14 PM, 13 ఆగస్టు, 2026
అదానీ కేసు కొట్టివేతపై రాహుల్‌ గాంధీ అనుమానాలు

పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీపై అమెరికా ఫెడరల్‌ కోర్టులో నమోదైన క్రిమినల్‌ కేసు కొట్టివేయడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ఈ నిర్ణయంపై తనకు అనుమానాలు ఉన్నాయని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రయోజనాలను ఫణంగా పెట్టారని ఆరోపిస్తూ, దీనికి దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.

2024లో నమోదైన ఈ కేసులో సౌర విద్యుత్‌ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారత అధికారులకు లంచాలు ఇవ్వడానికి అదానీ, ఆయన సహచరులు అంగీకరించారని, అమెరికా పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ కేసును కొనసాగించకూడదని అమెరికా న్యాయశాఖ చేసిన అభ్యర్థనను ఆగస్టు 10న ఫెడరల్‌ న్యాయమూర్తి ఆమోదించారు. ఈ నిర్ణయ ప్రక్రియలోని కొన్ని అంశాలపై న్యాయమూర్తి ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అదానీ, అదానీ గ్రూప్‌ ఆరోపణలను ఖండించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్

మహారాష్ట్రలో అకాలీదళ్ చీఫ్ పై దాడి

మహారాష్ట్రలో అకాలీదళ్ చీఫ్ పై దాడి

ఖనిజ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

ఖనిజ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

రంగనాథ్ తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

రంగనాథ్ తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

ఈసీ వివరణపై ప్రకాష్‌ రాజ్‌ ఫైర్

ఈసీ వివరణపై ప్రకాష్‌ రాజ్‌ ఫైర్

ట్యాగ్లు
రాహుల్ గాంధీగౌతమ్ అదానీఅమెరికా కోర్టుఅదానీ కేసు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు
బిజినెస్

ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!
సినిమాలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు

ఆయనను తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యా: శ్రీయ శరణ్
సినిమాలు

ఆయనను తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యా: శ్రీయ శరణ్

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ
గాసిప్స్

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి-  హెచ్‌సీఏ
క్రీడలు

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి- హెచ్‌సీఏ

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
సినిమాలు

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన
సినిమాలు

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్
జనరల్

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం
షోస్

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్
జనరల్

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!