10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోలీసుల లాఠీచార్జ్‌పై మరోసారి రాహుల్‌ గాంధీ విమర్శలు

Writer: Pooja 03:04 PM, 10 ఆగస్టు, 2026
పోలీసుల లాఠీచార్జ్‌పై మరోసారి రాహుల్‌ గాంధీ విమర్శలు

పార్లమెంటుకు విద్యార్థులు చేపట్టిన ర్యాలీ సందర్భంగా పోలీసులు బలప్రయోగానికి దిగడంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఎక్స్‌ వేదికగా స్పందించిన ఆయన. విద్యార్థులపై పెల్లెట్‌ గన్స్‌, ముళ్ల బాటన్స్‌, టియర్‌ గ్యాస్‌ ఉపయోగించారని ఆరోపించారు. శాంతియుతంగా ప్రశ్నలు అడిగిన విద్యార్థులపై దాడులు జరిగాయని, యువతులను కూడా పోలీసులు కొట్టారని, పలువురు గాయపడి ఎముకలు విరిగాయని పేర్కొన్నారు. ప్రశ్నలు అడిగిన యువతతో మోదీ ప్రభుత్వం అనాగరికంగా వ్యవహరించిందని విమర్శించారు.

పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నప్పటికీ హోం మంత్రి సభకు రాకపోవడాన్ని కూడా రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. విద్యార్థులపై బలప్రయోగంపై చర్చించేందుకు ప్రతిపక్షం తీసుకొచ్చిన తీర్మానాలను తిరస్కరించారని ఆరోపించారు. ప్రభుత్వ మౌనం జరిగిన హింసకు ఆమోదం తెలిపినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేసిన రాహుల్‌ గాంధీ, అప్పటివరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చలో పార్లమెంట్‌ ఘటనపై అమిత్‌ షా

చలో పార్లమెంట్‌ ఘటనపై అమిత్‌ షా

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

ట్యాగ్లు
రాహుల్ గాంధీవిద్యార్థుల ఆందోళనపోలీసుల బలప్రయోగంపార్లమెంట్ ర్యాలీకాంగ్రెస్ పార్టీమోదీ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
రాజకీయాలు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ
సినిమాలు

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..
టెక్నాలజీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!
సినిమాలు

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

విద్యార్థుల నిరసనపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

విద్యార్థుల నిరసనపై కేంద్రం కీలక నిర్ణయం

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు
రాజకీయాలు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు
సినిమాలు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం
జనరల్

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..
జనరల్

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!